ETV Bharat / sitara

కదలింది సినీలోకం... ఓటు వేసింది భవిష్యత్తు కోసం - vote

2019 సార్వత్రిక ఎన్నికల్లో టాలీవుడ్ తారలతో పాటు పలువురు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఓటు
author img

By

Published : Apr 11, 2019, 8:10 PM IST

సార్వత్రిక సంగ్రామానికి తారాలోకం తరలివచ్చింది. ఓటు తమ హక్కు అని.. భవిష్యత్తు నిర్ణయించే బాధ్యతని చాటిచెప్పింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్నా.. నచ్చిన నేతలను ఎన్నుకోవాలన్నా ఐదేళ్లకోసారి వచ్చే అవకాశమని చాటిచెప్పింది. 'మేము ఓటేశాం.. మీరూ వేయండి' అంటూ తమ వేలికి వేసిన సిరా గుర్తులు చూపుతూ ప్రజలకు దిశానిర్దేశం చేశారు. కొందరు తారలు సామాన్యులతో క్యూలో నిల్చొని ఓట్లు వేసి ఆదర్శంగా నిలిచారు. ఈ ఎన్నికల్లో నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజలు సైతం ఓటును వినియోగించుకోవాలని సామాజిక మాధ్యమాల వేదికగా కోరారు.

ఓటు వేసిన టాలీవుడ్ ప్రముఖులు

చిరంజీవి, రామ్ చరణ్ దంపతులు జూబ్లీహిల్స్ క్లబ్​లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్టీఆర్ కుటుంబం, నాగచైతన్య దంపతులు కూడా ఓటేశారు. అల్లు అర్జున్, రాఘవేంద్రరావు, రాజమౌళి, బ్రహ్మానందం, వరుణ్ తేజ్, రానా జూబ్లీహిల్స్, ఫిలింనగర్​ లోని పలు పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

మంచు విష్ణు, రవితేజ, నిఖిల్​, సుధీర్​బాబు, మంచు మనోజ్​, నాని, సాయిధరమ్​ తేజ్​, రాజేంద్రప్రసాద్​, బ్రహ్మానందం, సంగీత దర్శకుడు కీరవాణి, రాఘవేంద్రరావు, దర్శకుడు సురేందర్​ రెడ్డి, అమల, నిర్మాతలు శ్యాంప్రసాద్​ రెడ్డి, సురేశ్​ బాబు, రచయిత పరుచూరి గోపాలకృష్ణ, కోటా శ్రీనివాసరావు, వందేమాతరం శ్రీనివాస్​, కృష్ణ, నరేశ్​ ఓటు వేశారు. ఓటేశాక దిగిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

ఇవీ చూడండి.. సూర్య అభిమానులకు కానుక సిద్ధమైంది

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Beijing – 11 April 2019
1. Wide of news conference
2. Cutaway of reporters
3. SOUNDBITE (Mandarin) Lu Kang, Chinese Foreign Ministry spokesperson:
"China and the U.S. have conducted eight rounds of trade talks, and the latest round of the consultation has indeed achieved new substantial progress. We also feel that the consultation is moving forward. We hope that the two sides can continue to work together to properly address each other's concerns on the basis of mutual respect, equality and mutual benefit, and reach a good resolution that is acceptable to both sides. This is beneficial to both sides and the world economy."
4. Cutaway of reporters
5. SOUNDBITE (Mandarin) Lu Kang, Chinese Foreign Ministry spokesperson:
"We have noticed the report. China and the Netherlands always maintain good cooperation in the field of science and technology. We have repeatedly stated that the Chinese government attaches great importance to the protection of intellectual property rights. Also, we always require Chinese citizens and enterprises overseas to abide by the laws of the countries where they are. China's scientific and technological development is not achieved through theft or robbery, and instead it is the result of hard work and wisdom of all Chinese people."
6. Cutaway of reporters
7. Wide of Lu Kang leaving news conference
STORYLINE:
China said on Thursday that trade talks with the United States are "moving forward" after nine rounds of consultations aimed at ending a standoff that has shaken the world economic outlook.
The latest discussions had achieved "new substantial progress," Foreign Ministry spokesman Lu Kang said at a daily news briefing.
The three days of talks in Washington, D.C., last week dealt with issues including technology transfer, intellectual property rights protection, non-tariff measures, agriculture and enforcement of agreements.
China's foreign ministry denied the charge of a Dutch newspaper pointed fingers to a Chinese of corporate theft in ASML, a Dutch semiconductor equipment manufacture.
"China's scientific and technological development is not achieved through theft or robbery," Lu told reporters.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.