ETV Bharat / sitara

బుర్రకథలో ఈ పాట విన్నారా..! - aadi

'ప్రేమ కావాలి' ఫేమ్ ఆది హీరోగా నటిస్తున్న చిత్రం 'బుర్రకథ. ఈ సినిమాలోని లిరికల్ సాంగ్ నేడు విడుదలైంది. మిస్తీ చక్రవర్తిక థానాయికగా నటిస్తోంది.

బుర్రకథ
author img

By

Published : Jun 20, 2019, 9:11 PM IST

ఆది హీరోగా నటిస్తున్న చిత్రం 'బుర్రకథ'. తాజాగా ఈ సినిమాలోని లిరికల్ పాట విడుదలైంది. 'ఒకటే ఒకటే' అంటూ సాగుతున్న ఈ పాట శ్రోతల్ని అలరిస్తోంది. మిస్తీ చక్రవర్తి కథానాయికగా నటిస్తోంది. జూన్ 28వ ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

సాయి కార్తీక్ సంగీతమందించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించాడు. కృష్ణకాంత్ సాహిత్యమందించాడు. నైరా షా సినిమాలో మరో కథానాయిక. రాజేంద్ర ప్రసాద్ కీలకపాత్రలో నటిస్తున్నాడు.

ఈ సినిమాకు డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నాడు. దీపాలా ఆర్ట్స్ బ్యానర్​పై శ్రీకాంత్, కిషోర్ నిర్మిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Pyongyang, DPRK - June 20, 2019 (CCTV - No access Chinese mainland)
1. Meeting venue
2. General Secretary of Central Committee of Communist Party of China and Chinese President Xi Jinping (L), shaking hands with Kim Jong Un (R), chairman of the Workers' Party of Korea (WPK) and chairman of the State Affairs Commission of Democratic People's Republic of Korea
3. Various of meeting between Xi and Kim; Chinese, DPRK officials present; cameramen
The top leaders of China and the Democratic People's Republic of Korea (DPRK) agreed in Pyongyang Thursday to work together to create a bright future of inter-party and inter-state relations at a new starting point in history.
The agreement was reached in talks between Xi Jinping, general secretary of the Central Committee of the Communist Party of China (CPC) and Chinese president, and Kim Jong Un, chairman of the Workers' Party of Korea (WPK) and chairman of the State Affairs Commission of the DPRK.
The China-DPRK friendship is a strategic choice made by the two sides with a long-term and overall perspective and will not waver due to changes in the international situation, Xi said, adding that the friendship accords with the aspirations of both peoples, the fundamental interests of both countries and the development trend of the times.
It is a steadfast policy of the CPC and the Chinese government to maintain, consolidate and develop China-DPRK relations, stressed the Chinese leader.
The DPRK visit, Xi's first as CPC chief and Chinese head of state and also the first of its kind in 14 years, came as the two neighboring countries are celebrating the 70th anniversary of their diplomatic ties.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.