ETV Bharat / sitara

బాహుబలి రేంజ్​లో బన్నీ ఇంట్రడక్షన్ సీన్..! - bunny -sukumar movie

అల్లు అర్జున్​తో చేయనున్న మూడో సినిమాకు పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నాడట సుకుమార్. స్టైలిష్​ స్టార్ ఇంట్రడక్షన్​ సీన్​ను బాహుబలి రేంజ్​లో తీయనున్నట్లు సమాచారం.

bunny -sukumar movie plans as bahubali range
సుకుమార్ - అల్లు అర్జున్
author img

By

Published : Dec 25, 2019, 7:01 AM IST

అల్లు అర్జున్​ - సుకుమార్ చిత్రమంటేనే అభిమానుల్లో అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి. వీరిద్దరి కాంబినేషన్​లో వచ్చిన ఆర్య, ఆర్య-2 మంచి విజయాలు సాధించాయి. తాజాగా రాబోతున్న మూడో సినిమాకు భారీ ప్లాన్​లు వేస్తున్నాడట సుకుమార్. కేరళలోని దట్టమైన అడవుల్లో ఉన్న జలపాతం దగ్గర బన్ని పరిచయ సన్నివేశాలను చిత్రీకరించాలని అనుకుంటున్నాడట.

బాహుబలిలో ప్రభాస్‌ పరిచయ సన్నివేశం కూడా కంటికి కనిపించనంత ఎత్తైన జలపాతం దగ్గరే జరిగింది. మరి అల్లు అర్జున్​ సీన్​ అంతకు మించి ఉండేలా సుకుమార్ జాగ్రత్త పడుతున్నాడని సమాచారం. ఈ సన్నివేశానికి సంబంధించి కొంత చిత్రీకరణ కూడా పూర్తి చేశాడని తెలుస్తోంది. అయితే ఇందులో బన్నీ పాల్గొనలేదట.

bunny -sukumar movie plans as bahubali range
అల్లు అర్జున్ - సుకుమార్ చిత్రం

ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సాగే చిత్రమిది. ఇందులో అల్లు అర్జున్​ పెద్ద గడ్డంతో కనిపించనున్నాడట. ఇందులో స్టైలిష్ స్టార్ చిత్తూరు యాసలో మాట్లాడబోతున్నాడు. పీటర్‌ హెయిన్స్‌ పోరాట సన్నివేశాలు సమకూర్చనున్నాడు.

ప్రస్తుతం 'అల...వైకుంఠపురములో' విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ సినిమా తర్వాత సుకుమార్ చిత్ర షూటింగ్​లో బన్నీ పాల్గొంటాడని సమాచారం.

ఇదీ చదవండి: దిల్‌ రాజు వారసుడి చిత్ర టైటిల్‌ అదేనా?

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Hong Kong - 24 December 2019
++NIGHT SHOTS++
1. Various of makeshift barrier on fire on road
2. Police vehicles ploughing through barrier
3. Riot police firing tear gas, media running towards scene, laser beams
4. Police walking
5. Protesters making a barrier on road
6. Protesters, police running
7. Police restraining a person on ground
8. Tear smoke, protester
9. Protesters, Hong Kong skyline in background
STORYLINE:
Police deployed a water cannon and fired tear gas to disperse Hong Kong protesters taking part in a Christmas eve demonstration.
The anti-government demonstrators had lit fires and setup makeshift barriers to try and keep police vehicles away from the large crowd of protesters in Kowloon's Tsim Sha Tsui.
Despite the efforts by the protesters, a police water cannon ploughed through the barrier and sprayed liquid on the protesters.
Earlier the demonstrators had stormed into a nearby shopping mall, causing havoc during busy trading.
The demonstrations erupted in June over proposed extradition legislation and then mushroomed into a sustained anti-government movement pushing for full democracy and other demands have burned through police manpower.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.