ETV Bharat / sitara

డ్రోన్లతో బ్రహ్మాస్త్ర లోగో - అయాన్ ముకర్జీ

బాలీవుడ్​లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న 'బ్రహ్మాస్త్ర' సినిమా లోగోను విడుదల చేసింది చిత్ర యూనిట్.

రణ్ బీర్, అలియా
author img

By

Published : Mar 4, 2019, 10:03 PM IST

అమితాబ్ బచ్చన్, రణ్​బీర్ కపూర్, అలియా భట్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న చిత్రం 'బ్రహ్మాస్త్ర'. టాలీవుడ్ మన్మథుడు నాగార్జున ఇందులో ఓ కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన లోగోను విడుదల చేసింది చిత్రబృందం.

ప్రయాగ వద్ద జరుగుతున్న కుంభమేళాలో లోగోఆవిష్కరించారు. డ్రోన్లతో ఆకాశంలో లోగోను విడుదల చేశారు. రణ్ బీర్ కపూర్, అలియా భట్, దర్శకుడు అయాన్ ముఖర్జీ తదితరులు పాల్గొన్నారు.

undefined

New Delhi, Mar 04 (ANI): While addressing a press conference in the national capital today, General Secretary of Communist Party of India (Marxist) Sitaram Yechury (CPM) said, "Central committee has decided that there are today six sitting seats which are neither of Bharatiya Janata Party (BJP) nor of Trinamool in Lok Sabha, four of Congress and two of CPI(M). We have decided that in these six seats there should not be a mutual contest between Congress and CPI (M)."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.