ETV Bharat / sitara

బాలయ్య-బోయపాటి కాంబోలో మరో రెండు సినిమాలు? - సింహా మూవీ

Balayya boyapati new movie: తనకు అచ్చొచ్చిన హీరో బాలయ్యతోనే మరో రెండు సినిమాలు చేసేందుకు డైరెక్టర్ బోయపాటి రెడీ అవుతున్నారట. త్వరలో ఈ విషయమై స్పష్టత రానుంది.

Balakrishna Boyapati Sreenu
బాలయ్య-బోయపాటి శ్రీను
author img

By

Published : Jan 26, 2022, 10:39 AM IST

Balayya akhanda: 'అఖండ' సినిమాతో హ్యాట్రిక్​ కొట్టిన బాలయ్య-బోయపాటి కాంబో క్రేజ్ ఇప్పుడు అమాంతం పెరిగిపోయింది. ఇదే ఊపులో వీళ్ల కలయికలో మరో రెండు సినిమాలు రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇది చర్చల్లో ఉన్నప్పటికీ త్వరలో ఈ విషయమై క్లారిటీ రానుంది.

Balakrishna Boyapati Sreenu
బాలయ్య-బోయపాటి శ్రీను

'అఖండ'తో బ్లాక్​బస్టర్​ కొట్టిన బోయపాటి.. ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్​టైన్​మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్ నుంచి అడ్వాన్సులు తీసుకున్నారట. అన్ని కుదిరితే ఈ చిత్రాల్లో బాలయ్యనే హీరోగా నటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి!

బాలయ్య-బోయపాటి కాంబోలో వచ్చిన 'సింహా', 'లెజెండ్​' సినిమాలు.. మాస్​ ఆడియెన్స్​ను విపరీతంగా అలరించాయి. గతేడాది డిసెంబరులో వచ్చిన 'అఖండ' అయితే బాలయ్య కెరీర్​లో అత్యధిక వసూళ్లు సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్​స్టార్​లో అందుబాటులో ఉంది.

balakrishna akhanda
అఖండ సినిమాలో బాలకృష్ణ

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.