ETV Bharat / sitara

బోయపాటి చిత్రంలో విలన్​గా ప్రముఖ నటుడు? - naveen playing negative role in balakrishna movie

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఓ సినిమా తెరకెక్కబోతుంది. ఈ చిత్రంలో నవీన్​ చంద్ర కీలకపాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.

Boyapati signs a super talented actor for his BB3?
బోయపాటి చిత్రంలో విలన్​గా ప్రముఖ నటుడు?
author img

By

Published : Jun 16, 2020, 5:10 PM IST

సినీ ప్రియులకు పెద్దగా పరిచయం అక్కర్లేని నటుడు నవీన్​ చంద్ర. 'అందాల రాక్షసి', 'నేను లోకల్'​ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాడు. అనేక సినిమాల్లో హీరోగా కనువిందు చేశాడు. ఇక త్రివిక్రమ్​ దర్శకత్వంలో ఎన్టీఆర్​ హీరోగా వచ్చిన 'అరవింద సమేత' మూవీలో తన నటనతో ప్రంశసలు అందుకున్నాడు. తాజాగా బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న చిత్రంలో అవకాశం దక్కించుకున్నాడని సమాచారం.

ఈ సినిమాలో నవీన్​ పూర్తిగా విలన్​ పాత్ర పోషించనున్నాడని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇదీ చూడండి:మాస్​ సినిమాల ఘనాపాటి.. బోయపాటి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.