ETV Bharat / sitara

మేకింగ్ వీడియోలో జేమ్స్​బాండ్ ఫస్ట్​లుక్​ - daniel craige

డేనియల్ క్రేగ్ నటించిన జేమ్స్ బాండ్​ సిరీస్​లోని 'బాండ్​ 25' చిత్ర ఫస్ట్​లుక్ విడుదలైంది. ప్రస్తుతం జమైకాలో షూటింగ్ జరపుకుంటోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 8న సినిమా విడుదల కానుంది.

జేమ్స్​బాండ్
author img

By

Published : Jun 27, 2019, 8:20 AM IST

జేమ్స్​బాండ్ సిరీస్​లో రాబోతున్న 25వ చిత్రం బాండ్ 25. తాజాగా ఈ సినిమా పస్ట్​ లుక్​ విడుదలైంది. బాండ్​ పాత్రలో డేనియల్ క్రేగ్ నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం జమైకాలో షూటింగ్ జరపుకుంటోంది. కేరీ దర్శకత్వం వహిస్తున్నాడు.

మేకింగ్ వీడియో రూపంలో ఉన్న ఈ ఫస్ట్​లుక్​లో డేనియల్ క్రేగ్ స్టైల్​గా నడుచుకుంటూ వస్తాడు. ఆస్కార్ గ్రహీత రమీ మాలెక్ విలన్​గా నటిస్తన్న ఈ సినిమా 2020 ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలో జెఫ్రీ రైట్, లషానా లించ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

ఇప్పటివరకు నాలుగు చిత్రాల్లో జేమ్స్​బాండ్​గా నటించాడు డేనియల్ క్రేగ్. ఇది అయిదో సినిమా. 2006లో వచ్చిన క్యాసినో రాయల్ చిత్రంలో తొలిసారి బాండ్ అవతారమెత్తాడు క్రేగ్​. తర్వాత క్వాంటమ్ ఆఫ్ సోలాస్, స్కై ఫాల్, స్పెక్టర్ సినిమాల్లో నటించాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Farnham Park Baseball & Softball Complex, Slough, England, UK. 26th June 2019
++FULL STORYLINE AND SHOTLIST TO FOLLOW++
1. 00:00
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: SNTV
DURATION: 06:13
STORYLINE:
Major League Baseball officials said on Wednesday they've had to wait until now to stage a game in Europe because of a lack of available venues.
The occasion was a young baseball players development tournament organised by MLB in London.
++MORE TO FOLLOW++
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.