ETV Bharat / sitara

ఇజ్రాయెల్​ మాజీ ప్రధాని ఇంటికి ఊర్వశి రౌతేలా.. కారణమిదే - ఊర్వశిరౌతేలా ఇజ్రాయెల్​ మాజీ ప్రధాని

Urvashi Rautela Israel: ఇజ్రాయెల్​లో జరగబోయే మిస్​ యూనివర్స్​ 2021పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించనుంది బాలీవుడ్​ బ్యూటీ ఊర్వశి రౌతేలా. ఇందులో భాగంగా అక్కడికి వెళ్లిన ఈ ముద్దుగుమ్మను ఆ దేశ మాజీ ప్రధాని బెంజమిన్​ నెతన్యాహు తన ఇంటికి ఆహ్వానించారు. వారిద్దరూ కలిసి కాసేపు సరదాగా ముచ్చటించారు.

ఇజ్రాయెల్​ మాజీ ప్రధానితో ఊర్వశి రౌతేలా, Urvashi Rautela met former Israel PM Benjamin Netanyahu
ఇజ్రాయెల్​ మాజీ ప్రధానితో ఊర్వశి రౌతేలా
author img

By

Published : Dec 11, 2021, 12:46 PM IST

Urvashi Rautela Israel: ఇజ్రాయెల్​లో జరగనున్న మిస్​ యూనివర్స్​ 2021 పోటీలకు న్యాయనిర్ణేతగా ఎంపికైంది బాలీవుడ్​ బ్యూటీ ఊర్వశి రౌతేలా. భారత్​ తరఫున ఈ వేడుకకు న్యాయనిర్ణేతగా వ్యవహరించనున్న అతిపిన్నవయస్కురాలు ఈమె కావడం విశేషం. డిసెంబరు 12న జరగనున్న ఈ కార్యక్రమం కోసం ఈ మద్దుగుమ్మ ఇజ్రాయెల్​కు వెళ్లింది. ఇందులో భాగంగా.. ఆమెను ఆ దేశ మాజీ ప్రధాని బెంజమిన్​ నెతన్యాహు తన ఇంటికి ఆహ్వానించారు. ఆమెతో కలిసి ముచ్చటించారు.

ఇజ్రాయెల్​ మాజీ ప్రధానితో ఊర్వశి రౌతేలా, Urvashi Rautela met former Israel PM Benjamin Netanyahu
ఇజ్రాయెల్​ మాజీ ప్రధానితో ఊర్వశి రౌతేలా

ఈ నేపథ్యంలో బెంజమిన్​ కుటుంబాన్ని కలిసిన ఊర్వశి.. వారికి భగవద్గీతను అందించింది. అంతేకాదూ రెండు, మూడు హిందీ పదాలను కూడా నేర్పించిందట! దీనికి సంబంధించిన ఫొటోలను తన ఇన్​స్టాలో పోస్ట్​ చేసింది. ప్రస్తుతం ఊర్వశి.. 'బ్లాక్​రోజ్'​ సినిమా సహా పలు చిత్రాల్లో నటిస్తోంది.

ఇదీ చూడండి: లెహంగాలో సొగసరి 'వర్జిన్​ భానుప్రియ'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.