ETV Bharat / sitara

'మహా'పోరు: ఓటు వేసిన బాలీవుడ్

author img

By

Published : Oct 21, 2019, 1:05 PM IST

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్​లో బాలీవుడ్ అగ్రనటులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. అగ్రనటుడు ఆమిర్ ఖాన్, రితేశ్-జెనీలియా దంపతులు, లారా దత్తా, మాధురీ దీక్షిత్ ఓటేశారు.

ఓటేసిన బాలీవుడ్

మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బాలీవుడ్ తారలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అగ్ర కథానాయకుడు ఆమిర్ ఖాన్, సతీమణి కిరణ్​రావ్​తో కలసి​ బాంద్రాలోని పాలి హిల్​లో ఉదయమే ఓటేశాడు.

దివంగత కాంగ్రెస్ నేత విలాస్​రావ్​ దేశ్​ముఖ్​ కుమారుడు, బాలీవుడ్​ నటుడు రితేశ్​ దేశ్​ముఖ్​, అతడి భార్య, నటి జెనీలియా డిసౌజా లాతూర్​లో ఓటు వేశారు. రితేశ్​ సోదరులు అమిత్​, ధీరజ్ ఈ ఎన్నికల్లో లాతూర్​ నగరం, లాతూర్ గ్రామీణ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్​ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు.

  • #MaharashtraAssemblyElections: Ritesh Deshmukh, his wife Genelia D'Souza & family cast their votes at a polling booth in Latur. His brothers Amit Deshmukh & Dhiraj Deshmukh are contesting polls as Congress candidates from Latur city & Latur rural constituencies, respectively. pic.twitter.com/U9zA9ozZwp

    — ANI (@ANI) October 21, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మాజీ టెన్నిస్ ఆటగాడు మహేశ్​ భూపతి, భార్య, నటి లారా దత్తాతో కలిసి ముంబయిలోని పశ్చిమ బాంద్రా నియోజకవర్గంలో ఓటు వేశాడు.

బాలీవుడ్ తార మాధురీ దీక్షిత్ ముంబయిలోని పశ్చిమ బాంద్రా నియోజకవర్గంలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకుంది.

నిన్నటి తరం కథానాయకుడు గోవిందా.. సతీమణి సునీతతో కలసి అంధేరీ పశ్చిమ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశాడు.

వెటరన్ నటుడు ప్రేమ్​ చోప్రా, దర్శకుడు, గీత రచయిత గుల్జార్ బాంద్రా పశ్చిమ నియోజకవర్గంలో ఓటేశారు.

నటుడు, భాజపా ఎంపీ రవికిషన్ గోరేగావ్​లో.. నటి పద్మినీ కొల్హాపురి అంధేరీ పశ్చిమ నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఇదీ చూడండి: పోలీసుల సంక్షేమానికి తగిన చర్యలు: అమిత్​ షా

AP Video Delivery Log - 0400 GMT News
Monday, 21 October, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0257: Australia Dog Rescue No access Australia 4235824
Stranded dog rescued off cliff in Australia
AP-APTN-0248: Japan Myanmar AP Clients Only 4235823
Japan's Abe meets Myanmar’s Aung San Suu Kyi
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.