ETV Bharat / sitara

కృష్ణ జింకల కేసులో నేడు కోర్టు ముందుకు సల్మాన్​ - సల్మాన్​ఖాన్ కృష్ణ జింకల కేసు

కండలవీరుడు సల్మాన్​ఖాన్.. నేడు కోర్టు ఎదుట హాజరు కానున్నాడు. దాదాపు 20 ఏళ్లుగా నడుస్తున్న ఈ కేసులో సల్మాన్​కు గతేడాది బెయిల్​ మంజూరైంది.

కృష్ణ జింకల కేసులో కోర్టు ముందుకు సల్మాన్​ఖాన్
author img

By

Published : Sep 27, 2019, 5:10 AM IST

Updated : Oct 2, 2019, 4:23 AM IST

నేడు బాలీవుడ్ హీరో సల్మాన్​ఖాన్.. కృష్ణ జింకల వేట కేసులో జోధ్​పూర్ కోర్టు ముందుకు హాజరుకానున్నాడు. అయితే అతడికి గ్యారీ షూటర్​ అనే గ్యాంగ్​స్టర్ నుంచి ప్రాణాపాయం ఉన్న నేపథ్యంలో కోర్టుకు హాజరవుతాడా లేదా అనేది ప్రశ్న.

గతేడాది మేలో ఈ కేసులో సల్మాన్​కు బెయిల్ ముంజూరైంది. అప్పటి నుంచి కోర్టు మెట్లేక్కలేదు ఈ నటుడు. ఈ ఏడాది జూలై 4న జరిగిన విచారణ సందర్భంగా, సెప్టెంబరు 27న కోర్టు ముందు హాజరు కావాలని సెషన్స్ కోర్టు న్యాయమూర్తి చంద్ర కుమార్ సొరంగా తీర్పిచ్చారు. లేదంటే సల్మాన్​కు బెయిల్​ రద్దవుతుందని చెప్పారు.

ఈ విషయంపై స్పందించిన స్థానిక పోలీసులు.. భద్రతా కల్పిస్తామని హామీ ఇచ్చినా ఇన్ని రోజులు సల్మాన్​ హాజరు కాలేదని తెలిపారు.

1998లో 'హమ్ సాత్ సాత్ హైన్' సినిమా షూటింగ్ సందర్భంగా జోథ్‌పూర్‌లోని కంకణి గ్రామంలో.. సల్మాన్, సైఫ్ అలీ ఖాన్, సొనాలీ బింద్రే, టబు, నీలమ్.. కృష్ణ జింకలను వేటాడినట్లు ఆరోపణలు వచ్చాయి. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద వారిపై కేసు నమోదైంది.

ఇది చదవండి: మరుగుజ్జు విలన్​తో వస్తోన్న 'మర్జావాన్​'

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Paris - 26 September 2019
1. Pan of the Paris City Hall exterior
2. Various of Paris City Hall with French and European Union flags at half mast
3. Close of the coat of arms of Paris
4. Various of Paris City Hall exterior
STORYLINE:
Flags were lowered to half-mast at Paris City Hall on Thursday in tribute to former French President Jacques Chirac, who died at the age of 86.
He was the first leader to acknowledge France's role in the Holocaust and defiantly opposed the US invasion of Iraq in 2003.
The former President's son-in-law Frederic Salat-Baroux told The Associated Press that Chirac died "peacefully, among his loved ones."
He did not give a cause of death, though Chirac had repeated health problems since leaving office in 2007.
His death was announced to French lawmakers sitting in France's National Assembly, and members held a minute of silence.
Mourners brought flowers and police set up barricades around his Paris residence, as French people, and politicians of all stripes, looked past Chirac's flaws to share grief and fond memories of his 12-year presidency and decades in politics.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 2, 2019, 4:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.