ETV Bharat / sitara

తెలుగులో ఓ రోజు ముందుగా 'బ్లాక్​ విడో' సర్​ప్రైజ్​ - స్కార్లెట్​ జాన్సన్​

సూపర్​ హీరోల సృష్టికర్త మార్వెల్​ సంస్థ మరో సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది. తాజాగా రూపొందించిన 'బ్లాక్​ విడో' చిత్రాన్ని వేసవిలో విడుదల చేయనుంది. ఈ సినిమా అమెరికాలో కంటే తెలుగు రాష్ట్రాల్లోనే ఓ రోజు ముందుగా అభిమానులను పలకరించనుంది.

Black Widow: India Release Date Brought Forward to April 2020
భారత్​లో ఒక రోజు ముందుగానే 'బ్లాక్​ విడో'
author img

By

Published : Feb 5, 2020, 2:24 PM IST

Updated : Feb 29, 2020, 6:43 AM IST

'ఎవెంజర్స్​' లాంటి సూపర్​ హీరోలను పరిచయం చేసిన మార్వెల్​ సంస్థ.. ప్రస్తుతం 'బ్లాక్​ విడో' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఈ చిత్రాన్ని మే 1న విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది చిత్రబృందం. కానీ, అమెరికా కంటే ఓ రోజు ముందుగానే భారత్​లో సినిమా విడుదల కానుంది. ఏప్రిల్​ 30న హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో అభిమానులను అలరించనుంది.

Black Widow: India Release Date Brought Forward to April 2020
స్కార్లెట్​ జాన్సన్​, ఫ్లోరెన్స్​ పుగ్​

మార్వెల్​ కామిక్స్​ నుంచి తెరకెక్కుతోన్న 24వ చిత్రమిది. కేట్ షార్ట్​లాండ్​ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. ఎరిక్​ పీటర్సన్​ దీన్ని​ నిర్మించాడు. ఇందులో స్కార్లెట్​ జాన్సన్​​, ఫ్లోరెన్స్​ పుగ్​, డేవిడ్​ హార్బర్​ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ఇదీ చూడండి.. ఫస్ట్​లుక్: బాక్సింగ్​ ఛాంపియన్​ 'హవాసింగ్'​ బయోపిక్​

Intro:Body:

Suspicious husband cuts off wife's hair in UP

 (10:24) 

Meerut, Feb 5 (IANS) In a shocking incident in Uttar Pradesh's Meerut district, a man chopped off the tresses of his wife because he did not want her to look good, police said.

The man, Arif, suspected his wife, Roshni, of having an extra-marital affair.

Arif, after cutting her hair, locked up Roshni in a room and did not allow her to move out.

On Tuesday, Roshni managed to escape from the house when her husband had gone to work. She went to the Lisadi Gate police station and narrated her tale of woe.

The police have registered the complaint against Arif, but the formal FIR would be registered after detailed investigations, the police said.

According to the police reports, Arif and Roshni were married four years ago.

Roshni told the police that her husband was always suspicious of her and would beat her up on the slightest pretext. She said that he in-laws also supported their son.

"When he cut my hair, he said that now no one would give me a second glance," she told the police.

Inspector Lisadi Gate, Prashant Kapil said that the matter was being investigated and a hunt was on for Arif who is now absconding.

Conclusion:
Last Updated : Feb 29, 2020, 6:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.