*కల్యాణ్‌రామ్ 'బింబిసార' నుంచి అప్డేట్ వచ్చింది. సినిమా టీజర్‌ను నవంబరు 29న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. సోషియో ఫాంటసీ నేపథ్య కథతో ఈ సినిమా తీస్తున్నారు. ఇప్పటికే విడుదలైన కల్యాణ్‌రామ్ లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. వశిష్ఠ్ సింహా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా.. డిసెంబరులో లేదా సంక్రాంతి తర్వాత థియేటర్లలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
-
He is Brutal.
— NTR Arts (@NTRArtsOfficial) November 27, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
He is Ruthless.
The Barbarian king is coming to mark his territory! #BimbisaraTeaser on Nov 29th 💥#Bimbisara@NANDAMURIKALYAN @DirVashist @CatherineTresa1 @samyukthamenon @Warina_Hussain @actorbrahmaji @Music_Santhosh @ChirantannBhatt @anilpaduri pic.twitter.com/GKR45k4aPl
">He is Brutal.
— NTR Arts (@NTRArtsOfficial) November 27, 2021
He is Ruthless.
The Barbarian king is coming to mark his territory! #BimbisaraTeaser on Nov 29th 💥#Bimbisara@NANDAMURIKALYAN @DirVashist @CatherineTresa1 @samyukthamenon @Warina_Hussain @actorbrahmaji @Music_Santhosh @ChirantannBhatt @anilpaduri pic.twitter.com/GKR45k4aPlHe is Brutal.
— NTR Arts (@NTRArtsOfficial) November 27, 2021
He is Ruthless.
The Barbarian king is coming to mark his territory! #BimbisaraTeaser on Nov 29th 💥#Bimbisara@NANDAMURIKALYAN @DirVashist @CatherineTresa1 @samyukthamenon @Warina_Hussain @actorbrahmaji @Music_Santhosh @ChirantannBhatt @anilpaduri pic.twitter.com/GKR45k4aPl
*సిద్దార్థ్ మల్హోత్రా కొత్త సినిమా షూటింగ్ శనివారం ప్రారంభమైంది. 'యోధ' పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సాగర్ ఆంబ్రే-పుష్కర్ ఓజా ద్వయం దర్శకత్వం వహిస్తున్నారు. కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది నవంబరు 11న థియేటర్లలోకి రానుంది.
*'విరాటపర్వం' షూటింగ్ ఇంకా 5-10 రోజులు మిగిలి ఉందని నిర్మాత సురేశ్ బాబు వెల్లడించారు. ఈ సినిమాకు మరో నిర్మాత కూడా ఉన్న నేపథ్యంలో, ఆయనతో చర్చించి చిత్ర విడుదల తేదీపై స్పష్టత ఇస్తామని చెప్పారు.
నక్సలైట్ నేపథ్యంగా తీసిన ఈ సినిమా రానా, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రియమణి, నందితా దాస్ కీలకపాత్రలు పోషించారు. వేణు ఊడుగుల దర్శకత్వం వహించారు.
*'అఖండ' ప్రీ రిలీజ్ ఈవెంట్.. శనివారం(నవంబరు 27) సాయంత్రం హైదరాబాద్‌లో జరగనుంది. ఈ వేడుకకు దర్శకుడు రాజమౌళి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అతిథులుగా విచ్చేయనున్నారు. అలానే సంగీత దర్శకుడు తమన్.. లైవ్‌లో ప్రదర్శన ఇవ్వనున్నారు.
ఈ సినిమాలో బాలయ్య.. రెండు విభిన్న పాత్రల్లో నటించారు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్. శ్రీకాంత్, పూర్ణ, జగపతిబాబు కీలకపాత్రలు పోషించారు. తమన్ సంగీతమందించగా, బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. రవీందర్ రెడ్డి నిర్మించారు.
ఇవీ చదవండి: