ETV Bharat / sitara

కాళ్లతో గీసిన పెయింటింగ్​కు అమితాబ్​ ఫిదా - ఆయూష్​, అమితాబ్​ పెయింటింగ్​

ఓ దివ్యాంగ అభిమాని టాలెంట్​కు ఫిదా అయ్యారు బాలీవుడ్​ స్టార్​హీరో అమితాబ్​ బచ్చన్​. ఆయుష్​ అనే ఆ చిత్రకారుడి ఇంటికి వెళ్లి మరీ ఆశీర్వదించారు బిగ్​ బచ్చన్​. తనకు బహూకరించిన ఓ పెయింటింగ్​ను ట్విట్టర్​ వేదికగా పంచుకున్నారు.

Big B's differently-abled fan paints actor using feet
అభిమాని పెయింటింగ్​కు అమితాబ్​ ఫిదా
author img

By

Published : Jun 20, 2020, 7:47 PM IST

బాలీవుడ్​ మెగాస్టార్​ అమితాబ్​ బచ్చన్​కు అభిమాని అయిన ఆయుష్​ అనే దివ్యాంగుడు.. తన కాళ్లతో బిగ్​ బచ్చన్​ పెయింటింగ్​ గీశాడు. అది చూసిన అమితాబ్​ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అద్భుతమైన అతడి టాలెంట్​కు ఫిదా అయిపోయారు. ఇటీవలే విడుదలైన 'గులాబో సితాబో'లోని ఓ చిత్రాన్ని యువ కళాకారుడు ఆయుష్​ గీసినట్లు.. స్వయంగా తన ట్విట్టర్​ ఖాతాలో వెల్లడించారు బిగ్​బీ.

  • T 3569 - This is Aayush .. divyaang , physically challenged .. cannot use his hands, so paints with his feet ..
    it was a privilege when I met him at home .. bless him and his superior talent ..
    gifts me with this .. 🙏🙏🙏🙏🙏❤️❤️🌹🌹 pic.twitter.com/r3ZNbvMHuT

    — Amitabh Bachchan (@SrBachchan) June 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఇతను ఆయుష్​.. దివ్యాంగుడు. తన చేతులను వాడకుండా కాళ్లతోనే నా చిత్రాన్ని చిత్రీకరించాడు. తన ఇంట్లో అతన్ని కలవడం గౌరవంగా భావిస్తున్నా. అతని ఉన్నతమైన ప్రతిభను చూసి దీవించాను" అని ఆ అభిమాని గీసిన చిత్రాన్ని ట్విట్టర్​లో షేర్​ చేశారు అమితాబ్​ బచ్చన్. ఆ పెయింటింగ్​ను చూసిన నెటిజన్లు ఆయుష్​పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇదీ చూడండి... '17 ఏళ్లకే ఆ యువ హీరో చేతిలో బలైపోయా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.