ETV Bharat / sitara

ఆయనతో సహజీవనం చేయట్లేదు: భూమి - పతీ పత్నీ ఔర్​ వో

బాలీవుడ్​ నటి భూమి పడ్నేకర్‌ ఎవరితోనూ డేటింగ్​లో లేనట్లు స్పష్టం చేసింది. సహ నటుడు జాకీ భగ్నానీతో సహజీవనం చేస్తున్నట్లు వస్తోన్న వార్తలను ఖండించింది. తాము మంచి స్నేహితులమని చెప్పింది.

జాకీతో సహజీవనం చేయట్లేదు: భూమి పడ్నేకర్​
author img

By

Published : Aug 24, 2019, 2:55 PM IST

Updated : Sep 28, 2019, 2:54 AM IST

హిందీ భామ భూమి పడ్నేకర్, ఫాల్తూ సినిమా హీరో జాకీ భగ్నానీతో సహజీవనంలో ఉన్నట్లు నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వాటిపై ఆమె స్పందించింది. ఇద్దరూ మంచి స్నేహితులమని స్పష్టం చేసింది.

bhumi padnekar relationship with jakie
భూమి పడ్నేకర్​

" జాకీతో డేటింగ్​పై వస్తోన్న వార్తల్లో నిజం లేదు. అవన్నీ అసత్య ఆరోపణలు. ఇద్దరి మధ్య చాలా ఏళ్ల నుంచి మంచి స్నేహం ఉంది. ప్రస్తుతం నేనెవరితోనూ రిలేషన్​షిప్​లో లేను. నా వృత్తి, కెరీర్​పైనే ఎక్కువ దృష్టిపెట్టాను".
-- భూమి పడ్నేకర్​, బాలీవుడ్​ నటి

ఇటీవల సోచిరియా చిత్రంతో అభిమానులను అలరించిందీ అమ్మడు. ప్రస్తుతం 'సాండ్​ కీ ఆంఖ్​' చిత్రంలో నటిస్తోంది పడ్నేకర్​. ఇందులో తాప్సీతో కలిసి కనిపించనుంది. 'బాలా', 'డోలీ కిట్టీ ఔర్​ ఓ చమక్తే సితారే', 'పతీ పత్నీ ఔర్​ ఓ','తక్త్'​ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

bhumi padnekar relationship with jakie
సాండ్​ కీ ఆంఖ్ చిత్రంలో భూమి

జాకీ భగ్నాని 'కల్ కిస్నే దేఖా' చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. మిత్రన్ సినిమాలో చివరిసారిగా కనిపించిన ఆయన... 'ఫాల్తూ', 'అజయ్ గజబ్ లవ్', 'రంగ్రేజ్', 'యంగిస్థాన్' చిత్రాలతో మంచి గుర్తింపు పొందాడు.

ఇదీ చదవండి...బాలీవుడ్​లో 'ధమ్' చూపించిన భూమి

Intro:Body:

Kochi: A massive fire occurred at cricketer Sreesanth’s house in Edappally here. The incident occurred on wee hours of Saturday around 2 am. According to reports, a room was completely charred. However, no one was injured. 

While Sreesanth was away from the house, his wife, children and domestic helps were in the house. They were trapped inside and were taken out through glass panes by fire and rescue service force.

After huge fire and smoke were seen from the house, neighbours informed the fire force. Fire units from Trikkakkara and Gandhinagar arrived the spot and helped in putting out the fire.

It is believed that a short circuit in a ceiling fan caused the fire. The family has been moved out of the house

Conclusion:
Last Updated : Sep 28, 2019, 2:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.