ETV Bharat / sitara

'భీష్మ' సెట్స్​లో రష్మిక అల్లరి మాములుగా లేదు! - entertainment news

'భీష్మ' మేకింగ్ వీడియోను పంచుకుంది చిత్రబృందం. రేపు థియేటర్లలోకి రానుందీ చిత్రం.

'భీష్మ' సెట్స్​లో రష్మిక అల్లరి మాములుగా లేదు!
నితిన్ రష్మిక
author img

By

Published : Feb 20, 2020, 4:42 PM IST

Updated : Mar 1, 2020, 11:28 PM IST

నితిన్-రష్మిక జంటగా నటించిన సినిమా 'భీష్మ'. కమర్షియల్ ఎంటర్​టైనర్​గా రూపొందించాడు దర్శకుడు వెంకీ కుడుముల. రేపు(శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకింగ్ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో రష్మిక తెగ అల్లరి చేస్తూ కనిపించింది.

ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. మహతి స్వర సాగర్‌ సంగీతమందించాడు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు, టీజర్‌, ట్రైలర్‌ సినిమాపై మంచి అంచనాలు పెంచుతున్నాయి.

ఇది చదవండి: థియేటర్లలో 'పాంచ్ పటాకా'.. ఏకంగా ఐదు సినిమాలు

Last Updated : Mar 1, 2020, 11:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.