ETV Bharat / sitara

సల్మాన్​ఖాన్​ 'భారత్'​ చిత్రానికి చిక్కులు - సల్మాన్​ఖాన్​ 'భారత్'​ చిత్రానికి చిక్కులు

బాలీవుడ్​ కండల వీరుడు సల్మాన్​ఖాన్​ హీరోగా తెరకెక్కిన చిత్రం 'భారత్​'. జూన్​ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా టైటిల్​పై ఓ వ్యక్తి  దిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు.

సల్మాన్​ఖాన్​ 'భారత్'​ చిత్రానికి చిక్కులు
author img

By

Published : Jun 1, 2019, 2:24 PM IST

సల్మాన్‌ ఖాన్‌, కత్రినా కైఫ్​ జంటగా నటించిన చిత్రం 'భారత్​' వివాదంలో చిక్కుకుంది. అలీ అబ్బాస్‌ జాఫర్‌ తెరకెక్కించిన ఈ సినిమాను రంజాన్‌ కానుకగా జూన్‌ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఈ సినిమాకు 'భారత్‌' అనే టైటిల్‌ పెట్టడం చట్ట విరుద్ధమంటూ విపిన్‌ త్యాగి అనే వ్యక్తి దిల్లీ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. సెక్షన్‌ 3 ప్రకారం భారత్‌ అనే పేరును బిజినెస్‌ కోసం వినియోగించరాదని, అంతేకాకుండా సినిమాలో పలు వివాదస్పద సంభాషణలు ఉన్నాయని విపిన్‌.. కోర్టులో తన వాదనలు కూడా వినిపించారు. చిత్ర విడుదలను ఆపివేయాలని కోరారు. దీనిపై దిల్లీ కోర్టు తీర్పు వెల్లడించాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈ వ్యవహారంపై చిత్ర బృందం ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.

భారీ బడ్జెట్​తో తెరకెక్కిన చిత్రం కావడం వల్ల ఒకవేళ పిటిషనర్‌ వాదనలతో కోర్టు ఏకీభవించి... సినిమా విడుదలపై స్టే విధిస్తే పరిస్థితి ఏంటా అని ఆందోళనలో ఉన్నారట. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఈ సినిమాలో సల్మాన్‌ ఐదు భిన్నమైన గెటప్స్‌లో కనిపించనున్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నుంచి నేటి వరకు ఓ వ్యక్తి దేశంతో కలిసి చేసిన ప్రయాణమే ఈ చిత్ర కథ. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు, పాటలు, మేకింగ్​ వీడియోలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఫలితంగా.. సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఇవీ చూడండి: నటి నుంచి నేతగా మిమీ చక్రవర్తి

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Budapest - 31 May 2019
1. Various of families arriving
2. Families being escorted by South Korean embassy officials
3. Exterior of Budapest airport terminal
STORYLINE:
Families of the victims of the Hungary river boat tragedy arrived in Budapest late Friday, following the disaster on the River Danube in which at least seven South Korean tourists died, with a further 21 still missing.  
Shortly before midnight, around 20 family members arrived from South Korea.  
They were greeted at the airport by South Korean embassy officials and escorted to a hotel.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.