ETV Bharat / sitara

ఆ డైరెక్టర్​తో బాలకృష్ణ సినిమా ఖరారు - బాలకృష్ణ అఖండ మూవీ

యువ డైరెక్టర్​ అనిల్ రావిపూడితో బాలకృష్ణ సినిమా చేయడం ఖరారైపోయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. వచ్చే ఏడాది షూటింగ్​ మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది.

balayya with anil ravipudi
బాలకృష్ణ అనిల్ రావిపూడి
author img

By

Published : Jun 13, 2021, 6:24 AM IST

Updated : Jun 13, 2021, 7:50 AM IST

అగ్ర కథానాయకుడు బాలకృష్ణ కోసం యువ దర్శకుడు అనిల్‌ రావిపూడి కథ సిద్ధం చేశారు. ఆ కాంబినేషన్​లో సినిమా రానుందని చాలా రోజులుగా ప్రచారంలో ఉంది. బాలకృష్ణ తాజాగా ఆ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ఖరారు చేశారు. అమెరికాలోని అభిమానులతో జూమ్‌లో ముచ్చటిస్తూ అనిల్‌ రావిపూడితో సినిమా చేయనున్నట్టు ప్రకటించారు.

'అఖండ' తర్వాత గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో సినిమా చేయనున్నారు బాలకృష్ణ. ఆ తర్వాత అనిల్‌ రావిపూడితో కలిసి రంగంలోకి దిగుతారు. ఈ చిత్రాన్ని షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మించనున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Jun 13, 2021, 7:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.