ETV Bharat / sitara

"ఎలక్షన్‌.. ఎలక్షన్‌కి పవర్‌ కట్‌ అయిపోద్ది రా.." - ruler pre release ecent

బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'రూలర్'. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ నేడు వైజాగ్ వేదికగా జరిగింది. డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్, నటుడు రాజశేఖర్ హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

balayya
బాలకృష్ణ
author img

By

Published : Dec 14, 2019, 9:21 PM IST

"ఈ పొలిటికల్‌ పవర్‌ నువ్వు తీసుకున్న డిగ్రీ అనుకున్నావా.. నువ్వు చచ్చే వరకూ నీతో ఉంటుందనుకోవడానికి.. ఎలక్షన్‌.. ఎలక్షన్‌కి పవర్‌ కట్‌ అయిపోద్ది రా.." అంటూ ప్రతినాయకుడిని గడగడలాడిస్తున్నాడు నందమూరి బాలకృష్ణ. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య హీరోగా నటించిన చిత్రం 'రూలర్‌'. వేదిక, సోనాల్‌ చౌహాన్‌ కథానాయికలు. ఈ చిత్ర ప్రీరిలీజ్‌ వేడుక విశాఖలో జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్‌ ఈ చిత్ర రెండో ట్రైలర్‌ను విడుదల చేశాడు.

అనంతరం బోయపాటి మాట్లాడుతూ.. "సినిమా వారికి ఉత్తరాంధ్ర వాళ్లు ఇచ్చే గౌరవం.. చూపే అభిమానం ఏరోజుకీ మర్చిపోలేనిది. ఎక్కడా చూడలేనిది. అందుకే ఎన్నో అవకాశాలు ఉన్నా, ఇక్కడే ఫంక్షన్స్‌ జరుపుతాం. షూటింగ్‌లు కూడా చేస్తాం. ఇక్కడి ప్రాంత వాసుల్లో పాజిటివ్‌నెస్‌ ఉంటుంది. గతంలో 'జైసింహా'తో వచ్చిన కె.ఎస్‌.రవికుమార్‌ మరోసారి అద్భుతమైన చిత్రంతో రాబోతున్నారు. ఇది తప్పకుండా విజయం సాధించాలని కోరుకుంటున్నా. 'రూలర్‌' టైటిల్‌ బాలయ్యబాబుకి సరిగ్గా సరిపోతుంది. "బాలయ్య రూలర్‌ ఆఫ్‌ ది ఆర్ట్స్‌.. రూలర్‌ ఆఫ్‌ ది హార్ట్స్‌.." ఎందుకంటే ఆయనకు ఒక పాత్ర వస్తే దానికి లొంగిపోతారు. కానీ, ఒకసారి ఆ పాత్రలోకి ప్రవేశించిన తర్వాత ఆ పాత్రను వంచుతారు. అలాగే అభిమానులకు కష్టం వస్తే ఆయన ముందుంటారు. అంతా అభిమానులపై ప్రేమ చూపుతారు. ఆయన అభిమానులు మాదిరిగానే నేను కూడా 'రూలర్‌' సినిమా కోసం వేచి చూస్తున్నా" అని అన్నాడు.

balayya
రూలర్ ప్రీరిలీజ్ వేడుక

నటుడు రాజశేఖర్‌ మాట్లాడుతూ.. "నేను కేవలం బాలకృష్ణ కోసమే ఈ కార్యక్రమానికి వచ్చా. నేను చిత్ర పరిశ్రమకు వచ్చినప్పటి నుంచి నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించే వారిలో ఆయన కూడా ఉంటారు. బాలకృష్ణ తండ్రి ఒక రూలర్‌.. ఆయన నుంచి ఎన్నో నేర్చుకున్న బాలకృష్ణ కూడా అలాగే అయ్యారు. సాధారణంగా సంక్రాంతికి తన కొత్త సినిమాతో వచ్చే బాలకృష్ణ ఆ సీజన్‌ మొత్తం రూల్‌ చేస్తారు. అలాంటిది ఈ సారి సంక్రాంతి కన్నా ముందే వచ్చి అప్పటివరకూ రికార్డులను రూల్‌ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఒక 'రూలర్‌'.. మరో 'రూలర్‌' సినిమాతో రావడం నిజంగా అద్భుతం" అన్నాడు.

ఇవీ చూడండి.. బాలయ్య అరుపులకు అభిమానుల ఖుష్

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Beijing, China. 14th December 2019 and Recent FILE
FILE (Recent)
1. 00:00 Various of Mesut Ozil taking part in a practice match during an Arsenal training session
Beijing, China. 14th December 2019:
2. 00:30 Various street scenes in Beijing
3. 00:43 SOUNDBITE (Mandarin): Chen Wangshu, football fan, lawyer:
"I think he (Ozil) is very wrong. As a sportsman, his most important responsibility is to do his job well, or to play good football. He was kicked out of the German National team because of his meeting with the Turkey president (Recep Tayyip) Erdogan. I think he should be responsible for his career and refrain from making any comment raising and inciting anger in other nations."
4. 01:15 Night street scenes in Beijing
5. 01:26 SOUNDBITE (Mandarin) Mr.Zhao, Beijing citizen, soccer fan:
"I used to like Ozil very much because he earned many people's respect through his efforts on the field. What we like are his efforts in sport, his football skills and everything about his sporting spirit. We (Chinese fans) have the same position and stand (about our sovereignty) and we cannot tolerate any positions the opposite of ours. For those players (like Ozil), no matter how much we used to like them for their excellent sporting skills, we have our consistent stand that we will never make concessions because we are Chinese citizens."
6. 02:26 Night traffic scenes in Beijing
SOURCE: SNTV
DURATION: 02:21
STORYLINE:
Arsenal midfielder Mesut Ozil has caused a stir among Chinese football fans for recent posts on social media.
On Instagram. the 31 year-old playmaker made clear his opposition to the treatment of the Muslim minority Uighur population in China's north-western region of Xinjiang.
It is alleged that they have for years been the subject of ethnic and religious persecution by the Chinese authorities.
Ozil, a practising Muslim himself, accused the wider Muslim world of abandoning the Uighurs.
His stance has provoked a backlash amomg Chinese fans though - they argue that he should stick to football and stay out of politics.
Arsenal have distanced themselves from the player's comments.     
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.