ETV Bharat / sitara

బాలయ్య కొత్త సినిమా.. మాస్​ గెటప్​లో ఫస్ట్​లుక్ - balayya gopichand malineni movie

అగ్రకథానాయకుడు బాలకృష్ణ కొత్త సినిమా నుంచి సరికొత్త లుక్​ రిలీజైంది. అభిమానులను ఆకట్టుకునేలా మాస్​ గెటప్​లో బాలయ్య అదరగొట్టేస్తున్నారు.

balayya movie
బాలయ్య
author img

By

Published : Feb 21, 2022, 4:38 PM IST

Updated : Feb 21, 2022, 5:20 PM IST

Balayya new movie: నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా షూటింగ్.. ఇటీవల తెలంగాణలోని సిరిసిల్లలో ప్రారంభమైంది. ఈ క్రమంలోనే నలుపు షర్ట్, బ్రౌన్​ కలర్ పంచెతో ఉన్న బాలయ్య లుక్​ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం రామ్​ లక్ష్మణ్ మాస్టర్స్ నేతృత్వంలో పోరాట సన్నివేశాలు తీస్తున్నారు.

balayya first look poster
బాలయ్య ఫస్ట్​లుక్ పోస్టర్

#NBK 107గా ప్రచారంలో ఉన్న ఈ సినిమాలో శ్రుతిహాసన్‌ హీరోయిన్​. తమిళ నటి వరలక్ష్మి శరత్​కుమార్, కన్నడ నటుడు దునియా విజయ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. యదార్థ ఘటనలు ఆధారంగా చేసుకొని ఈ పవర్‌ఫుల్‌ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్‌ ఈచిత్రాన్ని నిర్మిస్తోంది.

అయితే ఈ సినిమా.. 2017లో వచ్చిన కన్నడ హిట్​ 'మఫ్టీ' రీమేక్​ అని సోషల్ మీడియా తెగ చర్చించుకుంటున్నారు. అందులో రాజ్​కుమార్ లుక్, ఇప్పుడు రిలీజ్​ చేసిన బాలయ్య లుక్​ ఒకేలా ఉండేసరికి.. ఈ విషయం కాస్త చర్చనీయాంశమైంది. దీనిపై చిత్రబృందం స్పందించాల్సి ఉంది.

nbk 107 movie team
షూటింగ్​లో బాలయ్య కొత్త సినిమా టీమ్

ఇవీ చదవండి:

Last Updated : Feb 21, 2022, 5:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.