ETV Bharat / sitara

'అఖండ'.. పాన్ వరల్డ్ సినిమా: హీరో బాలకృష్ణ - Akhanda OTT

Akhanda celebration: 'అఖండ'.. పాన్ వరల్డ్ సినిమా అయిందని హీరో బాలయ్య చెప్పారు. ఈ చిత్రం గురించి పాకిస్థాన్​లో కూడా మాట్లాడుకుంటున్నారని అన్నారు.

balayya
బాలయ్య
author img

By

Published : Jan 12, 2022, 1:32 PM IST

Updated : Jan 12, 2022, 1:53 PM IST

Akhanda movie: 'అఖండ' సంక్రాంతి సంబరాలు.. హైదరాబాద్​లో బుధవారం ఈవెంట్ నిర్వహించారు. సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాల్ని హీరో బాలయ్య చెప్పారు. తమ సినిమా గురించి పాకిస్థాన్​లోనూ మాట్లాడుకుంటున్నారని అన్నారు.

balayya akhanda movie
హీరో బాలకృష్ణ

అఖండ గురించి ప్రపంచం అంతా మాట్లాడుకుంటుందని.. ఇది పాన్ ఇండియా సినిమా కాదని, పాన్ వరల్డ్ సినిమా అని హీరో బాలకృష్ణ అన్నారు. పాకిస్థాన్​లో అఖండ గురించి మాట్లాడుకుంటున్నారని, ఈ విషయాన్ని ఎవరో తనకు వాట్సాప్ చేశారని ఆయన పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు తెలుగు సినిమాకు సహాయ సహకారాలు అందిచాలని కోరారు.

అలానే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కోసం ఇంటర్​పోల్ గాలిస్తుందని బాలయ్య అన్నారు. అందుకే ఈ కార్యక్రమానికి రాలేదని పంచ్​లు వేశారు. ఆయన కొట్టిన బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్​కు విదేశాల్లో సౌండ్​ బాక్సులు పగిలిపోయానని, అందుకే ఇంటర్​పోల్ వెతుకుతుందని బాలకృష్ణ చెప్పుకొచ్చారు.

'అఖండ' సినిమాలో అఘోరాగా, ఓటీటీలో 'అన్​స్టాపబుల్ విత్ ఎన్​బీకే' టాక్​ షోకు హోస్ట్​గా బంపర్ సక్సెస్ కొట్టారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

Last Updated : Jan 12, 2022, 1:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.