ETV Bharat / sitara

Akhanda movie: వైజాగ్​లో 'అఖండ' గ్రాండ్​ సక్సెస్​ మీట్ - akhanda suceess meet mahesh babu ntr

థియేటర్లలో పూనకాలు తెప్పిస్తున్న 'అఖండ'.. వైజాగ్​లో సక్సెస్​ మీట్​ జరిపేందుకు సిద్ధమైంది. గురువారం సాయంత్రం ఈ వేడుక జరగనుంది.

balayya akhanda
బాలయ్య అఖండ
author img

By

Published : Dec 8, 2021, 9:49 PM IST

బాలయ్య 'అఖండ' థియేటర్లలో దుమ్ములేపుతోంది. ఇక్కడా అక్కడా అనే తేడా లేకుండా ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తోంది. ఈ క్రమంలోనే 'అఖండ విజయోత్సవ జాతర' పేరిట గ్రాండ్​ సక్సెస్​ మీట్​ నిర్వహణకు చిత్రబృందం సిద్ధమైంది. విశాఖపట్నంలోని వుడా పార్క్​ ఎమ్​జీఎమ్​ గ్రౌండ్స్​లో గురువారం సాయంత్రం 6 గంటలకు ఈ ఈవెంట్​ ప్రారంభం కానుంది.

balayya akhanda success meet
బాలయ్య అఖండ సక్సెస్ మీట్

అయితే ఈ వేడుకకు సూపర్​స్టార్ మహేశ్​బాబు, యంగ్​టైగర్ ఎన్టీఆర్ హాజరు కానున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది.

పూర్తి మాస్ కథతో తెరకెక్కిన 'అఖండ'.. ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. రైతుగా, అఘోరాగా ద్విపాత్రాభినయం చేసిన బాలయ్య.. అదరగొట్టేశారు. ఆయన సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్​గా నటించింది. శ్రీకాంత్, పూర్ణ, జగపతిబాబు కీలకపాత్రలు పోషించారు. తమన్ సంగీతమందించారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు.

balayya akhanda
బాలయ్య అఖండ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.