ETV Bharat / sitara

బాలకృష్ణతో గొడవ.. క్లారిటీ ఇచ్చిన రవితేజ - balakrishna ravi teja

Unstoppable with Raviteja: గతంలో హీరోలు బాలకృష్ణ, రవితేజ మధ్య వివాదం జరిగిందంటూ వార్తలొచ్చాయి. 'అన్​స్టాపబుల్' తాజా ఎపిసోడ్​లో సందడి చేసిన వీరిద్దరూ దీనిపై క్లారిటీ ఇచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమోను చూసేయండి..

Balakrishna Unstoppable with Raviteja, అన్​స్టాపబల్​ రవితేజ
అన్​స్టాపబల్​ రవితేజ
author img

By

Published : Dec 21, 2021, 6:47 PM IST

Unstoppable with Raviteja: నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్​గా వ్యవహరిస్తున్న 'అన్​స్టాపబల్​ విత్​ ఎన్​బీకే' కొత్త ఎపిసోడ్​కు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో బాలయ్య.. మాస్​ మహారాజా రవితేజ, దర్శకుడు గోపిచంద్​ మలినేనితో కలిసి సందడి చేశారు. వీరి సంభాషణలు సరదా సరదాగా సాగాయి.

అయితే గతంలో బాలయ్య, రవితేజ మధ్య చాలా పెద్ద గొడవ అయిందని వార్తలొచ్చాయి. కానీ దీనిపై వీరిద్దరూ ఎప్పుడూ స్పందించలేదు. ఇప్పుడు తాజా ఎపిసోడ్​లో దీనిపై క్లారిటీ ఇచ్చారు రవితేజ. అటువంటి వివాదం ఏమీ జరగలేదని చెప్పారు. టాలీవుడ్​ డ్రగ్స్​ కేసులో భాగంగా గతంలో రవితేజ పేరు తెరపైకి వచ్చింది. దీనిపై కూడా మాట్లాడారు మాస్​ మహారాజా.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కాగా, 'అఖండ' భారీ హిట్​ను అందుకున్న బాలయ్య తన తదుపరి సినిమాను గోపిచంద్​ దర్శకత్వంలో చేయనున్నారు. ఇక రవితేజ త్వరలోనే 'ఖిలాడి' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దీంతోపాటే 'రామారావు ఆన్​ డ్యూటీ', 'ధమాకా' సహా పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఇదీ చూడండి: బాలయ్యతో 'పుష్ప'రాజ్​.. 'ఆహా'లో తగ్గేదేలే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.