ETV Bharat / sitara

అమితాబ్ పాత్రలో నందమూరి నటసింహం! - దిల్ రాజ్

బాలీవుడ్ హిట్ చిత్రం 'పింక్' రీమేక్ లో నందమూరి బాలకృష్ణ నటించనున్నారని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించే అవకాశం ఉన్నట్టు సమాచారం.

బాలకృష్ణ పింక్ మూవీ రీమేక్
author img

By

Published : Jul 8, 2019, 6:42 PM IST

ఒకప్పుడు రీమేక్​లతో విజయాలు అందుకున్న హీరోల్లో బాలకృష్ణ ఒకరు. మంగమ్మగారి మనవడు, ముద్దుల మావయ్య, లక్ష్మీ నరసింహా వంటి రీమేక్స్​లో నటించి మంచి హిట్​లు అందుకున్నారు. చాలా ఏళ్లుగా రీమేక్ లపైపు చూడని నందమూరి నటసింహం బాలీవుడ్ పింక్ చిత్రాన్ని తీయబోతున్నట్లు చిత్రవర్గాల సమాచారం.

లీగల్​ థ్రిల్లర్​గా 2016 లో విడుదలైన పింక్ చిత్రం ఘనవిజయం సాధించింది. ఇందులో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్ర పోషించగా అనిరుధ్ రాయ్ దర్శకత్వం వహించాడు. బిగ్​ బీ పాత్రలో బాలయ్య నటించనున్నట్టు తెలుస్తోంది. ఈ వార్తల్లో నిజమెంత అనే విషయం పూర్తిగా తెలియనప్పటికీ దిల్ రాజు - బాలకృష్ణ కాంబినేషన్​లో చిత్రం రావటం ఖాయమని సమాచారం. ఈ సినిమాలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.

'పింక్' తమిళ రీమేక్ లో హీరో అజిత్ నటిస్తున్నాడు. 'నేరకొండ పార్ వై' గా తెరకెక్కుతున్న చిత్రాన్ని బోనీ కపూర్ నిర్మిస్తున్నాడు. విద్యాబాలన్, శ్రద్ధా శ్రీనాథ్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇటీవలే టీజర్​ను రిలీజ్ చేసిన చిత్రబృందం.. త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తుంది.

ఇది చదవండి: 'డిజిటల్​ కిరాణం'లో దూసుకెళ్తున్న భారత్

AP Video Delivery Log - 0600 GMT ENTERTAINMENT
Monday, 8 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0013: Estonia Songs Content has significant restrictions, see script for details 4219415
Thousands participate in mass folk singing to celebrate 150th anniversary of Estonian choral music festival
AP-APTN-1910: US Box Office Content has significant restrictions, see script for details 4219402
'Spider-Man: Far From Home' dominates the July Fourth holiday weekend, raking in an estimated $185.1 million since opening
AP-APTN-1843: OBIT Artur Brauner AP Clients Only 4219396
STILLS: Prominent German film producer, Holocaust survivor Artur Brauner dies in Berlin at 100
AP-APTN-1823: US Mulan Teaser Content has significant restrictions, see script for details 4219395
Disney releases teaser trailer for upcoming live action 'Mulan'
AP-APTN-1752: OBIT Cameron Boyce AP Clients Only 4219390
Actor Cameron Boyce dies at age 20
AP-APTN-1541: Slovenia Melania Statue Content has significant restrictions, see script for details 4219322
Melania Trump statue unveiled in Slovenia
AP-APTN-1206: Spain Bull Run Content has significant restrictions, see script for details 4219351
2 runners gored in bull run at San Fermin festival
AP-APTN-1145: UK Lionel Richie Content has significant restrictions, see script for details 4219350
Lionel Richie brings The Prince's Trust to his Hyde Park performance
AP-APTN-0949: ARCHIVE Kevin Spacey AP Clients Only 4219335
Scotland Yard questioned Kevin Spacey over assault claims
AP-APTN-0949: ARCHIVE Stevie Wonder Content has significant restrictions, see script for details 4219336
Stevie Wonder says he's getting a kidney transplant in fall
AP-APTN-0929: Spain Gay Pride AP Clients Only 4219331
Cameroon man enjoys first pride parade in Madrid
AP-APTN-0924: Hungary Gay Pride AP Clients Only 4219329
Hungary's LGBT community holds Pride march
AP-APTN-0917: UK Pride Parade AP Clients Only 4219328
Million turn out for London's Gay Pride parade
AP-APTN-0911: Finland Wife Carrying AP Clients Only 4219327
Couples compete in wife-carrying championships
AP-APTN-0901: Spain Bull Running AP Clients Only 4219325
Start of San Fermin bull running festival
AP-APTN-0852: Brazil Gilberto Content has significant restrictions, see script for details 4219321
Body of Joao Gilberto removed from house
AP-APTN-0848: Archive Joao Gilberto Content has significant restrictions, see script for details 4219318
Bossa nova pioneer Joao Gilberto dies, age 88
AP-APTN-0848: US Joao Gilberto STILLS AP Clients Only 4219319
Brazilian musician Joao Gilberto dies at 88
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.