ETV Bharat / sitara

బాలయ్య అరుపులకు అభిమానుల ఖుష్ - రూలర్

బాలకృష్ణ హీరోగా కె.ఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'రూలర్'. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఈరోజు వైజాగ్​ వేదికగా జరిగింది. ఈ కార్యక్రమంలో బాలయ్య హుషారుగా కనిపించి అభిమానులను ఖుషీ చేశాడు.

balakrishna
బాలయ్య ఉత్సాహం
author img

By

Published : Dec 14, 2019, 8:36 PM IST

నందమూరి నటసింహం బాలకృష్ణ.. కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో నటించిన చిత్రం 'రూలర్‌'. సోనాల్‌ చౌహాన్‌, వేదిక కథానాయికలు. శనివారం ఈ చిత్ర ప్రీరిలీజ్‌ వేడుక వైజాగ్‌లో జరిగింది. ఈ సందర్భంగా బాలకృష్ణ ఉత్సాహంగా కనిపించాడు. కార్యక్రమానికి వచ్చిన అతిథులను పలకరిస్తూ సందడి చేశాడు. వేదికపై మాట్లాడేందుకు కథానాయికలు సోనాల్‌ చౌహాన్‌, వేదికలను పిలవగా బాలకృష్ణ ఒక అభిమానిలా మారిపోయి నోటికి చేతులు అడ్డుపెట్టుకుని అరుస్తూ కనిపించాడు.

balakrishna
బాలయ్య ఉత్సాహం

చిరంతన్ భట్ సంగీతం అందించిన పాటలు ఇప్పటికే విడుదలై ఆకట్టుకుంటున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని క్రిస్మస్‌ కానుకగా డిసెంబరు 20న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇవీ చూడండి.. అనన్య పాండేకు తండ్రిగా సైఫ్‌ అలీఖాన్‌

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Various.
Source - ICC
Mumbai, India - 5th July 2012
1. 00:00 Various of Mark Boucher (in green) at ICC World Twenty20 promotional event
Source - SNTV
Cape Town, South Africa - 8th August 2012
2. 00:08 Various of Mark Boucher (with eye patch) at his retirement press conference
London, England, UK - 29th May 2019
3. 00:27 Former South Africa coach Ottis Gibson during practice session at The Oval
SOURCE: ICC / SNTV
DURATION: 00:38
STORYLINE:
Mark Boucher was on Saturday appointed as the new head coach of the South African Cricket Team.
Enoch Nkwe will assist Boucher as the Proteas prepare for the forthcoming Test series against England that begins on Boxing Day at SuperSport Park in Centurion.
Faf Du Plessis was also confirmed as South Africa's Test captain.
A former wicketkeeper, Boucher played 147 Tests and 295 One-Day Internationals before retiring in 2012 due to an eye injury.
The 43-year-old was struck in the left eye by a flying bail during a tour match against Somerset while standing up to the stumps to Imran Tahir.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.