గురువారం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఓ రోజు ముందే(బుధవారం) 'అఖండ' సినిమాకు సంబంధించిన ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో బాలయ్య క్లాస్ లుక్‌లో కనిపించారు. ఈ పోస్టర్ చూస్తుంటే ఓ పాట మధ్యలోని సన్నివేశంలా ఉంది.
ఇప్పటికే ఉగాదికి విడుదల చేసిన ఈ చిత్ర రోర్ వీడియో సోషల్‌మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. బాలయ్య అఘోరా గెటప్‌లో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచారు.
ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ, శ్రీకాంత్, సునీల్ శెట్టి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించగా.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్నారు. బాలయ్య-బోయపాటి కాంబోలో ఇప్పటికే వచ్చిన 'సింహా', 'లెజెండ్' బాక్సాఫీసు వద్ద ఘన విజయాన్ని సాధించిన నేపథ్యంలో ఈ మూడో చిత్రంపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
-
Wishing our #Akhanda, #NandamuriBalakrishna garu A very Happy Birthday. Here's #AkhandaBirthdayRoar for you💥💥#HBDBalakrishna #HappyBirthdayBalakrishna #BoyapatiSrinu @ItsMePragya @actorsrikanth @IamJagguBhai @MusicThaman #MiryalaRavinderReddy @dwarakacreation pic.twitter.com/QI9EKzYHuw
— Dwaraka Creations (@dwarakacreation) June 9, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Wishing our #Akhanda, #NandamuriBalakrishna garu A very Happy Birthday. Here's #AkhandaBirthdayRoar for you💥💥#HBDBalakrishna #HappyBirthdayBalakrishna #BoyapatiSrinu @ItsMePragya @actorsrikanth @IamJagguBhai @MusicThaman #MiryalaRavinderReddy @dwarakacreation pic.twitter.com/QI9EKzYHuw
— Dwaraka Creations (@dwarakacreation) June 9, 2021Wishing our #Akhanda, #NandamuriBalakrishna garu A very Happy Birthday. Here's #AkhandaBirthdayRoar for you💥💥#HBDBalakrishna #HappyBirthdayBalakrishna #BoyapatiSrinu @ItsMePragya @actorsrikanth @IamJagguBhai @MusicThaman #MiryalaRavinderReddy @dwarakacreation pic.twitter.com/QI9EKzYHuw
— Dwaraka Creations (@dwarakacreation) June 9, 2021
ఇదీ చూడండి: రికార్డు స్థాయి బిజినెస్‌తో బాలయ్య 'అఖండ'!
ఇదీ చూడండి: Balakrishna: బాలకృష్ణ పుట్టినరోజున వరుస సర్ప్రైజ్లు!