'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' కథల సృష్టికర్త, దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తండ్రి కేవీ విజయేంద్రప్రసాద్.. మరో పౌరాణిక చిత్రం కోసం పనిచేయనున్నారు. 'సీత: ద ఇన్కార్నేషన్' టైటిల్‌తో తెరకెక్కుతున్న సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే రాయనున్నారు. గురువారం ఈ విషయమై ప్రకటన చేసిన డైరెక్టర్ అలౌకిక్ దేశాయ్.. పోస్టర్‌ను ట్వీట్ చేశారు.
ఏ హ్యుమన్ బీయింగ్ స్టూడియో ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో తీయనున్నారు. పూర్తిస్థాయి వీఎఫ్ఎక్స్ సాంకేతికతో చిత్రాన్ని రూపొందించనున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడించే అవకాశముంది.
-
With grace of Goddess Lakshmi I am thrilled to announce my dream project, SITA- The Incarnation. It’s a pleasure to have #KVVijendraPrasad Sir as writer and @manojmuntashir Sir for Dialogue and Lyrics.
— Alaukik Desai (@alaukikdesai) February 25, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
🙏🏻Jai Sita Ram🙏🏻 #Sita_the_incarnation pic.twitter.com/DnrSyUL071
">With grace of Goddess Lakshmi I am thrilled to announce my dream project, SITA- The Incarnation. It’s a pleasure to have #KVVijendraPrasad Sir as writer and @manojmuntashir Sir for Dialogue and Lyrics.
— Alaukik Desai (@alaukikdesai) February 25, 2021
🙏🏻Jai Sita Ram🙏🏻 #Sita_the_incarnation pic.twitter.com/DnrSyUL071With grace of Goddess Lakshmi I am thrilled to announce my dream project, SITA- The Incarnation. It’s a pleasure to have #KVVijendraPrasad Sir as writer and @manojmuntashir Sir for Dialogue and Lyrics.
— Alaukik Desai (@alaukikdesai) February 25, 2021
🙏🏻Jai Sita Ram🙏🏻 #Sita_the_incarnation pic.twitter.com/DnrSyUL071