ETV Bharat / sitara

'అయ్యయ్యో వద్దమ్మా' అంటూ అలరిస్తున్న జబర్దస్త్​ ప్రోమో - ఎక్స్​ట్రా జబర్దస్త్​ ప్రోమో

Extra jabardast latest promo: 'అయ్యయ్యో వద్దమ్మా' అంటూ ఓవర్​నైట్​లో​ సోషల్​మీడియా స్టార్​ అయిన శరత్​.. 'ఎక్స్​ట్రా జబర్దస్త్'​లో సందడి చేశాడు. ఇతడితో పాటు రష్మి, సుడిగాలి సుధీర్​, నరేశ్​, బుల్లెట్​ భాస్కర్​ చేసిన కామెడీ స్కిట్​లు కితకితలు పెట్టించాయి. దానికి సంబంధించిన ప్రోమోను చూసేయండి..

ఎక్స్​ట్రా జబర్దస్త్​ ప్రోమో, extra jabardast promo
ఎక్స్​ట్రా జబర్దస్త్​ ప్రోమో
author img

By

Published : Nov 30, 2021, 10:10 PM IST

Extra jabardast latest promo: ఈ వారం ఎక్స్​ట్రా జబర్దస్త్​ ప్రోమో అదిరిపోయింది. 'అత్తా కోడళ్ల' స్పెషల్​ స్కిట్​ అంటూ జడ్జి రోజా, రష్మి, వర్ష చేసిన కామెడీ అదిరపోయింది. నరేశ్ చేసిన జంబలకిడిపంబ కామెడీ కితకితలు పెట్టిస్తోంది. ఇక బుల్లెట్​ భాస్కర్​, వర్ష-ఇమ్మాన్యుయెల్, సుడిగాలి సుధీర్​, గెటప్​ శ్రీను చేసిన స్కిట్​లు తెగ నవ్విస్తున్నాయి.

ఇక 'అయ్యయ్యో వద్దమ్మా.. సుఖీభవ' అంటూ ఓవర్​నైట్​లో సోషల్​మీడియా స్టార్​ అయిన శరత్​.. రాకింగ్​ రాకేశ్​ స్కిట్​లో స్పెషల్​ ఎప్పియరెన్స్​ ఇచ్చి సందడి చేశాడు. కార్యక్రమం చివర్లో ఇమ్మాన్యుయెల్​తో తనకున్న అనుబంధాన్ని ఒక్క మాటలో చెప్పి ప్రేక్షకులను ఆకట్టుకుంది వర్ష.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: లైంగిక వేధింపుల కేసులో హీరో అర్జున్​కు క్లీన్​చిట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.