ETV Bharat / sitara

'అక్కడ షూటింగ్​ నాకు చాలా స్పెషల్​' - చండీగఢ్​లో షూటింగ్

తను ప్రస్తుతం నటిస్తోన్న 'చండీగఢ్​ కరే ఆషికీ' సినిమా షూటింగ్​ చండీగఢ్​లో జరగడం ఆనందంగా ఉందని అంటున్నాడు నటుడు ఆయుష్మాన్​ ఖురానా. ఆ ప్రాంత ప్రజలతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని పేర్కొన్నాడు.

Ayushmann Khurrana_Chandigarh
'చండీగఢ్​లో షూటింగ్​ ఆ హీరోకి చాలా స్పెషల్​'
author img

By

Published : Oct 24, 2020, 11:12 AM IST

విభిన్న చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఆయుష్మాన్ ఖురానా. ఈ స్టార్ నుంచి సినిమా వస్తుందంటే ఏదో ప్రత్యేకత ఉంటుందనేది అభిమానుల నమ్మకం. ప్రస్తుతం ఈ హీరో 'చండీగఢ్​ కరే ఆషికీ' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ తన స్వరాష్ట్రమైన చండీగఢ్​లో జరుగుతోంది. దీనిపై స్పందించిన ఆయుష్మాన్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఆ ప్రాంతం తనకు చాలా ప్రత్యేకమని తెలిపాడు.

" చండీగఢ్​లో షూటింగ్​ చేయడం ఇదే మొదటిసారి. ఇది నాకు చాలా ప్రత్యేకం. నేను యాక్టర్​ అయ్యేలా ప్రేరేపించి, నాకు మనోధైర్యాన్ని ఇచ్చిన ప్రాంతం ఇది. ఈ ప్రాంతం వాళ్లు నాకు చిన్నప్పటి నుంచే అపారమైన ప్రేమను, ధైర్యాన్ని ఇచ్చారు" అని వెల్లడించాడు.

ఇదీ చదవండి:'బాబుని ఎత్తుకోగానే చిరు గుర్తొచ్చాడు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.