ETV Bharat / sitara

మహిళ పాత్రలో నటిస్తున్న ఆయుష్మాన్ ఖురానా! - dream girl

విలక్షణ నటుడు ఆయుష్మాన్ ఖురానా మహిళ పాత్రను పోషిస్తున్నాడు. రాజ్​ షాంద్లియా దర్శకుడిగా పరిచయమవుతున్న 'డ్రీమ్​గర్ల్' చిత్రంలో స్త్రీ పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో నుష్రాత్ భరుచా కథానాయిక.

ఆయుష్మాన్
author img

By

Published : May 2, 2019, 11:12 PM IST

బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా స్త్రీ పాత్రలో నటిస్తున్నాడు. 'డ్రీమ్​గర్ల్'​ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాతో రాజ్​ షాంద్లియా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ చిత్రంలో సీత, ద్రౌపది, రాధ లాంటి పాత్రల్లో ఖురానా కనిపించనున్నాడని దర్శకుడు తెలిపాడు.

"ఆయుష్మాన్ ఈ చిత్రంలో రామాయణంలో సీత, మహాభారతంలో ద్రౌపది, కృష్ణలీలలో రాధను పోలి ఉండే పాత్రల్లో నటిస్తున్నాడు. అతడు ఎందుకు అలా అయ్యాడో అనేది చిత్ర కథాంశం" -రాజ్​ షాంద్లియా, దర్శకుడు.

ఆయుష్మాన్ చాలా నిజాయతీ గల నటుడని, ప్రతి సినిమాను తన మొదటి చిత్రమనుకుని పనిచేస్తాడని రాజ్ తెలిపాడు. 2006 నుంచి సినీ పరిశ్రమలో ఉంటున్న రాజ్ 600కి పైగా స్క్రిప్ట్​లు రాశాడు. చాలా సినిమాలకు, కామెడీ షోలకు డైలాగ్​లు రాశాడు.

నుష్రాత్ భరుచా హీరోయిన్​గా నటించిన ఈ సినిమా సెప్టెంబరులో విడుదలయ్యే అవకాశముంది. మన్జోత్ సింగ్​ కీలకపాత్రలో నటించనున్నాడు.

AP Video Delivery Log - 1100 GMT News
Thursday, 2 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1020: India Cyclone AP Clients Only 4208898
Indian east coast evacuations ahead of cyclone
AP-APTN-1004: France Italy Notre Dame AP Clients Only 4208896
Italian president visits Notre Dame
AP-APTN-0950: UK Assange Lawyer AP Clients Only 4208890
Assange lawyer on US extradition hearing
AP-APTN-0948: ARCHIVE Cyprus Minister AP Clients Only 4208892
Cyprus minister resigns over serial killer case
AP-APTN-0931: Mideast Holocaust Memorial 2 AP Clients Only 4208889
Sirens wail as Israel remembers Holocaust victims
AP-APTN-0929: Burkina Faso Merkel No access Germany, Austria (except by Infoscreen, ATV+), German-speaking Switzerland (except by Telezueri), Luxembourg, Alto Adige 4208888
Merkel stresses importance of Libya solution
AP-APTN-0920: Afghanistan Peace Jirga AP Clients Only 4208886
Afghan recommendations for Taliban talks
AP-APTN-0907: Germany VW AP Clients Only 4208880
Volkswagen 1st quarter profit slips on legal risks
AP-APTN-0904: Brazil Police In Schools AP Clients Only 4208863
Brazil’s Bolsonaro wants police in schools, discipline code
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.