ETV Bharat / sitara

'అవతార్​2' షూటింగ్ పూర్తి.. వచ్చేది అప్పుడే - తెలుగు సినిమా వార్తలు

'అవతార్'​ సీక్వెల్​ 'అవతార్​ 2'.. 2019కి సంబంధించిన షూటింగ్ పూర్తి చేసుకుంది.  ఈ సందర్భంగా ఈ విషయాన్ని ట్విట్టర్​ వేదికగా పంచుకుంది చిత్రబృందం.

'Avatar 2' concludes shooting for 2019
'అవతార్​2' షూటింగ్ పూర్తి.. వచ్చేది అప్పుడే
author img

By

Published : Dec 1, 2019, 5:22 PM IST

హాలీవుడ్​ ప్రముఖ దర్శకుడు జేమ్స్​ కామెరాన్​ తెరకెక్కించిన ఫాంటసీ యాక్సన్​ చిత్రం 'అవతార్'. 2009లో విడుదలైన ఈ సినిమా..​ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సీక్వెల్​ 'అవతార్​ 2'.. 2019కి సంబంధించిన షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఓ ఫొటోను ట్విట్టర్​ వేదికగా పంచుకుంది చిత్రబృందం.

'Avatar 2' concludes shooting for 2019
'అవతార్​2' షూటింగ్ పూర్తి.. వచ్చేది అప్పుడే

"2019లో లైవ్​ యాక్సన్​ చిత్రీకరణకు ఇది చివరి రోజు. ఈ శుభసందర్భాన్ని సంతోషంగా గడుపుతున్నాం"

-అవతార్ చిత్రబృందం

ఈ చిత్రంలో జో సల్దానా, సిగౌర్నీ వీవర్, సామ్ వర్తింగ్‌టన్, కేట్ విన్స్లెట్, ఓనా చాప్లిన్ తదితరులు నటిస్తున్నారు. 2021 డిసెంబరులో 'అవతార్​ 2' ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవీ చూడండి.. మండే సూర్యుడిలా వచ్చిన బాలయ్య

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.