ETV Bharat / sitara

షారుఖ్ - అట్లీ కాంబినేషన్​లో సినిమా...?

తమిళ దర్శకుడు అట్లీతో పనిచేయనున్నాడట షారుఖ్ ఖాన్. ఈ విషయాన్ని అధికారికంగా నవంబరు 2న వెల్లడించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

బాలీవుడ్ షారుఖ్
author img

By

Published : Oct 24, 2019, 8:00 PM IST

Updated : Oct 24, 2019, 8:08 PM IST

షారుఖ్​ ఖాన్ తర్వాతి సినిమా ఎవరితోనో ఖరారైందట. పదినెలల నుంచి ఏ చిత్రాన్ని ఒప్పుకోని కింగ్ ఖాన్.. తమిళ దర్శకుడు అట్లీతో పనిచేయనున్నాడని.. 'విజిల్' ప్రమోషన్ ఈవెంట్​కు హాజరైన దర్శకుడు హరీశ్ శంకర్ తెలిపాడు. తాజాగా సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో లైవ్ చాట్ నిర్వహించిన దర్శకుడు అట్లీ చేసిన ట్వీట్ ఇందుకు బలం చేకూరుస్తోంది.

"షారుఖ్ అంటే గౌరవం ఉంది. ఆయనకు కూడా నా పనితనం ఇష్టం. త్వరలోనే మా ఇద్దరి కలయికలో సినిమాపై ఓ క్లారిటీ వస్తుంది.

-అట్లీ, దర్శకుడు

" class="align-text-top noRightClick twitterSection" data=" ">

షారుఖ్​ ఖాన్ తర్వాతి సినిమా ఎవరితోనో ఖరారైందట. పదినెలల నుంచి ఏ చిత్రాన్ని ఒప్పుకోని కింగ్ ఖాన్.. తమిళ దర్శకుడు అట్లీతో పనిచేయనున్నాడని.. 'విజిల్' ప్రమోషన్ ఈవెంట్​కు హాజరైన దర్శకుడు హరీశ్ శంకర్ తెలిపాడు. తాజాగా సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో లైవ్ చాట్ నిర్వహించిన దర్శకుడు అట్లీ చేసిన ట్వీట్ ఇందుకు బలం చేకూరుస్తోంది.

"షారుఖ్ అంటే గౌరవం ఉంది. ఆయనకు కూడా నా పనితనం ఇష్టం. త్వరలోనే మా ఇద్దరి కలయికలో సినిమాపై ఓ క్లారిటీ వస్తుంది.

-అట్లీ, దర్శకుడు

" class="align-text-top noRightClick twitterSection" data=" ">

షారుఖ్ ఖాన్ పుట్టినరోజైన నవంబరు 2న అట్లీ.. ఈ విషయాన్ని అధికారికంగా చెప్పనున్నట్లు సమాచారం. శుక్రవారం విజిల్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చదవండి: బాలీవుడ్​ నటుడి ముందు సన్నీలియోని హాట్​డ్యాన్స్​

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Moscow - 24 October 2019
1. Paul Whelan, alleged by Russian authorities to be a US spy, coming out of court room
2. SOUNDBITE (English) Paul Whelan, US citizen accused of spying:
"The important part today is human rights violations in the prison. The fact is that the Moscow prosecutor refuses, absolutely refuses to talk to me about human rights violations occurring in the prison. I'm the victim of an assault by a prison agent and that's something you need to cover. If the Moscow prosecutor... (inaudible)… and refuses to talk to me, I will talk to you."
3. People entering court room
4. Whelan in cage
5. Media waiting in front of court room door
6. Lefortovskiy court exterior
STORYLINE:
Paul Whelan, the US citizen who is detained in Russia accused of spying, on Thursday alleged "human rights violations" were occurring in the prison he's held in.
He added: "I'm the victim of an assault by a prison agent."
Whelan, a Michigan security executive, has been detained in Russia on espionage charges since December.
A Russian court has repeatedly extended Paul Whelan's detention in a cramped Moscow prison while he awaits trial on charges that carry a sentence of up to 20 years.
Whelan, who also holds British, Irish and Canadian citizenship, denies the charges of spying for the US that his lawyers have said stem from a sting operation.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 24, 2019, 8:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.