ETV Bharat / sitara

కేఎల్​ రాహుల్​కు తన ప్రేయసి స్పెషల్ విషెస్! - రాహుల్ రూమర్ గర్ల్​ఫ్రెండ్

బాలీవుడ్ నటి అతియా శెట్టి.. క్రికెటర్​ కేఎల్ రాహుల్ పుట్టిన రోజు సందర్భంగా ఇన్​స్టా వేదికగా ఓ ఆసక్తికరమైన ఫొటో షేర్​ చేసింది. రాహుల్​ను చూస్తుంటే గర్వంగా ఉందని చెప్పుకొచ్చింది.

KL Rahul, Athiya shetty
కేెఎల్ రాహుల్, అతియా శెట్టి
author img

By

Published : Apr 18, 2021, 5:14 PM IST

టీమ్​ఇండియా క్రికెటర్ కేఎల్ రాహుల్​, బాలీవుడ్​ నటి అతియా శెట్టి మధ్య ప్రేమ వ్యవహారం నిజమేనన్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. గతంలో రాహుల్​ తనవాడు అన్నట్లుగా ట్వీట్​ చేసిన ఈ భామ.. ఆదివారం కేఎల్​ పుట్టినరోజు సందర్భంగా మరో ఆసక్తికర పోస్ట్​ పెట్టింది. ఇరువురు కలిసి దిగిన ఓ సెల్ఫీ చిత్రాన్ని ఇన్​స్టాలో పెట్టి.. 'రాహుల్​ను చూస్తుంటే గర్వంగా ఉంది.(గ్రేట్​ ఫుల్​ ఫర్​ యూ) జన్మదిన శుభాకాంక్షలు' అని కాప్షన్​ జోడించింది.

రాహుల్​ 29వ పుట్టిన రోజు సందర్భంగా పలువురు క్రికెటర్లతో పాటు సెలబ్రిటీలు అతడికి శుభాకాంక్షలు తెలిపారు. అయితే.. తన రూమర్​ గర్ల్​ఫ్రెండ్​ అతియా శెట్టి.. ఈ విధంగా పోస్ట్​ చేయడం వైరల్​గా మారింది.

గతేడాది 'హ్యాపీ బర్త్​డే టూ మై పర్సన్' అని ఓ ఫొటో పోస్ట్ చేసింది అతియా.

ఇదీ చదవండి:రూ. 6.5 కోట్ల సెట్‌లో.. 'శ్యామ్‌ సింగరాయ్‌'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.