ETV Bharat / sitara

అందమైన ప్రదేశాల్లో 'అసలేం జరిగింది' - sanchitha

ఆదిలాబాద్,నిర్మల్​ జిల్లాల్లో 'అసలేం జరిగింది' సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటోంది. హీరో హీరోయిన్లుగా శ్రీరాం, సంచితా నటిస్తున్నారు.

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న అసలేం జరిగింది సినిమా
author img

By

Published : Mar 18, 2019, 6:16 PM IST

Updated : Mar 19, 2019, 8:00 PM IST

శ్రీరాం, సంచితా పదుకునే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'అసలేం జరిగింది'. కెమెరామెన్ ఎన్‌వీఆర్ తొలిసారి దర్శకత్వ బాధ్యతల్ని చేపట్టారు. మహావీర్ సంగీతాన్ని సమకూర్చారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోని పలు అందమైన లొకేషన్లలో సినిమా సెకండ్ షెడ్యూల్ ఇటీవల ప్రారంభమైంది.

హీరో హీరోయిన్లు శ్రీరామ్, సంచితా పదుకునే
హీరో హీరోయిన్లు శ్రీరామ్, సంచితా పదుకునే

లవ్, సస్పెన్స్ జానర్ కింద తెరకెక్కిన ఈ చిత్రం..కెరీర్​లో టర్నింగ్ పాయింట్ అవుతుందని హీరోహీరోయిన్లు అన్నారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను తీర్చిదిద్దుతున్నామని నిర్మాత చెప్పారు. ఫైట్ మాస్టర్ శంకర్ యాక్షన్ సీన్లను ఆకర్షణీయంగా తీస్తున్నారని తెలిపారు.

RESTRICTION SUMMARY: NO ACCESS NEW ZEALAND
SHOTLIST:
++PRELIMINARY SCRIPT++
++SOUNDBITES SEPARATED BY BLACK FRAMES++
TVNZ - NO ACCESS NEW ZEALAND
Wellington - 18 March 2019
1. New Zealand Police Commissioner Mike Bush entering news conference, shaking hands with sign language interpreter
++BLACK FRAMES++
2. SOUNDBITE (English) Mike Bush, New Zealand Police Commissioner:
++TRANSCRIPT TO FOLLOW++
++BLACK FRAMES++
3. SOUNDBITE (English) Mike Bush, New Zealand Police Commissioner:
++TRANSCRIPT TO FOLLOW++
++BLACK FRAMES++
4. SOUNDBITE (English) Mike Bush, New Zealand Police Commissioner:
++TRANSCRIPT TO FOLLOW++
++BLACK FRAMES++
5. SOUNDBITE (English) Mike Bush, New Zealand Police Commissioner:
++TRANSCRIPT TO FOLLOW++
++BLACK FRAMES++
6. SOUNDBITE (English) Mike Bush, New Zealand Police Commissioner:
++TRANSCRIPT TO FOLLOW++
++BLACK FRAMES++
7. Bush leaving news conference
STORYLINE:
New Zealand Police Commissioner Mike Bush said on Monday the gunman who killed 50 people and wounded others at two Christchurch mosques acted alone.
The police commissioner Mike Bush said police are certain suspect Brenton Harrison Tarrant  was the only gunman but aren't ruling out that he had support.
++MORE TO FOLLOW++
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Mar 19, 2019, 8:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.