ETV Bharat / sitara

తొమ్మిది ఫొటోలు కలిపి అమితాబ్ విషెస్ - Amitabh latest news

మనవరాలు ఆరాధ్యకు అమితాబ్ బచ్చన్, తొమ్మిది ఫొటోలతో వైవిధ్యంగా శుభాకాంక్షలు చెప్పారు. దీనిని ఇన్​స్టాలో పంచుకున్నారు.

Amitabh shares nine pictures from her growing years of Aaradhya
తొమ్మిది ఫొటోలతో అమితాబ్ బచ్చన్ విషెస్
author img

By

Published : Nov 16, 2020, 10:42 AM IST

బాలీవుడ్​ స్టార్ అమితాబ్ బచ్చన్.. మనవరాలు ఆరాధ్యకు వైవిధ్యంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఆ చిన్నారి తొమ్మిది వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా చిన్నప్పటి నుంచి ప్రతి ఏటా తీసిన తొమ్మిది ఫొటోలను కొలేజ్​ చేసి, దానిని ఇన్​స్టాలో పోస్ట్ చేశారు. దీనితో పాటే విషెస్​ కూడా తెలిపారు. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్​ల కుమార్తె ఆరాధ్య.

As Aaradhya turns nine, grandfather Amitabh shares nine pictures from her growing years
అమితాబ్ పోస్ట్ చేసిన ఫొటో

అమితాబ్​ ప్రస్తుతం ఝండ్, చెహరే, బ్రహ్మస్త్ర సినిమాల్లో నటిస్తున్నారు. ఇవన్నీ చిత్రీకరణ దశలో ఉన్నాయి. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.