ETV Bharat / sitara

'అర్జున్ రెడ్డి' కాంబినేషన్ మరోసారి..! - 'అర్జున్ రెడ్డి' కాంబినేషన్ మరోసారి..!

విజయ్- షాలినీ పాండే.. మరోసారి వెండితెరపై జంటగా కనిపించనున్నారు. ఇప్పటికే వీరిద్దరు 'అర్జున్ రెడ్డి'తో సినీ ప్రియుల మనసు దోచేసుకున్నారు.

'అర్జున్ రెడ్డి' కాంబినేషన్ మరోసారి..!
author img

By

Published : May 13, 2019, 8:24 AM IST

'అర్జున్‌ రెడ్డి'.. ఈ సినిమా పేరు చెప్పగానే హీరో విజయ్‌ దేవరకొండ - హీరోయిన్​ షాలినీ పాండేల అద్భుత నటన కళ్లముందు మెదులుతుంది. అర్జున్‌గా విజయ్‌ ఎంతగా ఒదిగిపోయాడో.. ప్రీతిగా షాలిని అంతే చక్కగా పాత్రలో లీనమై నటించింది. అందుకే తెరపై వీరిద్దరి కెమిస్ట్రీకి సినీప్రియులు నీరాజనం పట్టారు. ఇప్పుడీ జోడీ మరోసారి తెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.

arjun reddy still
అర్జున్ రెడ్డి సినిమాలోని ఓ స్టిల్

‘డియర్‌ కామ్రేడ్‌’తో పాటు దర్శకుడు క్రాంతి మాధవ్‌ తెరకెక్కిస్తున్న చిత్రంతో ప్రస్తుతం బిజీగా ఉన్న రౌడీ హీరో.. వీటి తర్వాత నూతన దర్శకుడు ఆనంద్‌ అన్నామలైతో ఓ సినిమా చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. తెలుగు, తమిళంలో తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం విజయ్ ఇప్పటికే దిల్లీలో ప్రొఫెషనల్‌ బైకర్స్‌ వద్ద శిక్షణ తీసుకుంటున్నాడు.

ఇందులో ఇద్దరు హీరోయిన్లుకు చోటుంది. ‘పేటా’ ఫేం మాళవిక మోహనన్‌ ఓ కథానాయికగా కనిపించనుండగా, మరో పాత్రలో షాలినీ పాండేను ఎంపిక చేసినట్లు వార్తలొస్తున్నాయి. దీనిపై త్వరలోనే ఓ అధికారిక ప్రకటన రానుంది. ఈ చిత్రానికి ‘హీరో’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

SNTV Daily Planning Update, 0100 GMT
Monday 13th May 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Manchester City players celebrated a successful defence of their English Premier League title with a ceremony outside Etihad Stadium on Sunday night. Already moved.
SOCCER: Liverpool fans reflected on missing out to Manchester City in the English Premier League title race on the final day of the season. Already moved.
SOCCER: Eintracht Frankfurt squandered a chance to move back up into fourth place in the German Bundesliga standings when they were beaten 2-0 by Mainz on Sunday. Already moved.
SOCCER: DC United v Sporting Kansas City in MLS. Expect at 0300.
SOCCER: Defending champions Al Duhail will face Al Sadd in the final of the Emir Cup after beating Al Sailiya 3-0 in the second semi-final on Sunday. Already moved.
GOLF: Final round play from the PGA Tour's AT&T Byron Nelson in Dallas, Texas, USA. Expect at 0000.
BASKETBALL: Toronto Raptors v Philadelphia 76ers in game seven of the Eastern Conference semi-finals. Expect at 0200.
ICE HOCKEY: Boston Bruins v Carolina Hurricanes in game two of the Eastern Conference finals. Expect at 0000.
ICE HOCKEY: Reaction following Boston Bruins v Carolina Hurricanes. Expect at 0030.
BASEBALL: Los Angeles Dodgers v Washington Nationals. Expect at 0130GMT.
CYCLING: Highlights from the opening stage of the Tour of California in the USA. Expect at 0300.
MOTORSPORT: Ferrari claimed a first Blancpain GT Series Endurance Cup victory in more than six years at Silverstone on Sunday. Already moved.
For any editorial enquiries please email planning@sntv.com or contact the sportsdesk on +1 212 621 7415 between 0100 and 0600 GMT, or on +44 20 8233 5770 after 0600 GMT.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.