ETV Bharat / sitara

పార్టీలో మలైకా హాట్​ పోజులు.. డ్రెస్​ ధరెంతో తెలుసా? - కరణ్​ జోహార్ వార్తలు

బాలీవుడ్​ హాట్​ కపుల్​ అర్జున్ కపూర్​, మలైకా అరోరా కలిసి ఓ పార్టీకి హాజరయ్యారు. వీరిద్దరు సన్నిహితంగా ఉన్న కొన్ని ఫొటోలు వైరల్​ కావడం వల్ల.. మరోసారి అర్జున్​, మలైకా బంధం గురించి చర్చ నడుస్తోంది. అయితే ఈ పార్టీలో మలైకా ధరించిన డ్రస్​ దాదాపుగా రూ.1.5 లక్షలు ఉంటుందని నెటిజన్లు అంటున్నారు.

Arjun Kapoor-Malaika Arora Party Hard At Amrita Arora's House
పార్టీలో మలైకా హాట్​ పోజులు.. డ్రెస్​ ధరెంతో తెలుసా?
author img

By

Published : Mar 25, 2021, 12:47 PM IST

స్టార్​ కపుల్​ అర్జున్ కపూర్​, మలైకా అరోరా మరోసారి బాలీవుడ్​లో హాట్​టాపిక్​కా మారింది. వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫొటోలు నెట్టింట వైరల్​గా మారడం వల్ల మరోసారి వీరి ప్రేమాయణం గురించి చర్చ మొదలైంది. బుధవారం రాత్రి ఓ పార్టీకి హాజరయ్యారని అందులో మలైకా రూ.1.5 లక్షల ఖరీదైన డ్రెస్​ను ధరించిందని నెట్టింట ప్రచారం జరుగుతోంది.

Arjun Kapoor-Malaika Arora Party Hard At Amrita Arora's House
కరణ్​ జోహార్​, మలైకా అరోరా, అర్జున్​ కపూర్​

మలైకా అరోరా

మలైకా సోదరి అమృత అరోరా బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన పార్టీలో అర్జున్​ కపూర్​, మలైకా అరోరా కలిసి హాజరయ్యారు. వీరితో పాటు చిత్రనిర్మాత కరణ్​ జోహార్​, కరిష్మా కపూర్​, గౌరీ ఖాన్​, మనీష్​ మల్హోత్రా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్​గా మారాయి.

పార్టీలో కరణ్​ జోహార్​ సెల్ఫీ

కరిష్మా కపూర్​, గౌరీ ఖాన్, మనీష్​ మల్హోత్రా

అమృత అరోరా పార్టీలో పాల్గొన్న తారలు

ఇదీ చూడండి: 'పైరసీ నిర్మూలనకు పోరాటం చేస్తూనే ఉన్నా!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.