ETV Bharat / sitara

కోహ్లీకి అనుష్క బహుమతి.. భూటాన్​లో విహారయాత్ర - kohli birthday

విరుష్క దంపతులు భూటాన్​లో విహరిస్తున్నారు. కోహ్లీ పుట్టినరోజు సందర్భంగా అతడిని ట్రెక్కింగ్​కు తీసుకెళ్లింది అనుష్క శర్మ. అక్కడ దిగిన ఫొటోలను ఇన్​ స్టాలో షేర్ చేసింది.

విరాట్ కోహ్లీ
author img

By

Published : Nov 5, 2019, 1:25 PM IST

విరాట్​ కోహ్లీ పుట్టినరోజు సందర్భంగా అనుష్క శర్మ అతడికి అరుదైన బహుమతి ఇచ్చింది. మంగళవారం 31 ఏళ్లు పూర్తి చేసుకున్న కోహ్లీని ట్రెక్కింగ్​కు తీసుకెళ్లింది. వీరిద్దరూ భూటాన్​ పర్వత ప్రాంతాల్లో విహరిస్తున్నారు. ఈ ఫొటోలను ఇన్ స్టాలో షేర్ చేశారు విరుష్క దంపతులు.

"నా జీవిత భాగస్వామితో పవిత్ర ప్రదేశాన్ని వీక్షించా. ఎంతో అద్బుతంగా ఉంది. నాకు శుభాకాంక్షలు చెప్పిన అందరికి ధన్యవాదాలు" - విరాట్ కోహ్లీ, టీమిండియా క్రికెటర్

పర్వత ప్రాంతాల్లో ట్రెక్కింగ్ చేస్తూ ఉల్లాసంగా గడుపుతున్నారు విరుష్క దంపతులు. భూటాన్​లోని ఓ కుటుంబంతో ఆనందంగా గడిపిన విషయాన్ని పోస్ట్ చేసింది అనుష్క శర్మ.

ఇదీ చదవండి: 'పానిపట్​'​ యుద్ధానికి సై అంటున్న సంజయ్, అర్జున్!

విరాట్​ కోహ్లీ పుట్టినరోజు సందర్భంగా అనుష్క శర్మ అతడికి అరుదైన బహుమతి ఇచ్చింది. మంగళవారం 31 ఏళ్లు పూర్తి చేసుకున్న కోహ్లీని ట్రెక్కింగ్​కు తీసుకెళ్లింది. వీరిద్దరూ భూటాన్​ పర్వత ప్రాంతాల్లో విహరిస్తున్నారు. ఈ ఫొటోలను ఇన్ స్టాలో షేర్ చేశారు విరుష్క దంపతులు.

"నా జీవిత భాగస్వామితో పవిత్ర ప్రదేశాన్ని వీక్షించా. ఎంతో అద్బుతంగా ఉంది. నాకు శుభాకాంక్షలు చెప్పిన అందరికి ధన్యవాదాలు" - విరాట్ కోహ్లీ, టీమిండియా క్రికెటర్

పర్వత ప్రాంతాల్లో ట్రెక్కింగ్ చేస్తూ ఉల్లాసంగా గడుపుతున్నారు విరుష్క దంపతులు. భూటాన్​లోని ఓ కుటుంబంతో ఆనందంగా గడిపిన విషయాన్ని పోస్ట్ చేసింది అనుష్క శర్మ.

ఇదీ చదవండి: 'పానిపట్​'​ యుద్ధానికి సై అంటున్న సంజయ్, అర్జున్!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
JUSTICIA TV - AP CLIENTS ONLY
Lima - 4 November 2019
1. Lawyers in a Peruvian court listening to judge issuing order
2. SOUNDBITE (Spanish) Jorge Chávez, judge: ++INCLUDES PAN TO LAWYERS LISTENING++
"It orders the preventive detention, or I impose the measure of detention of an exceptional nature, preventive custody against those investigated: Randolf Edgar Campos Flores, Luis Felipe Pardo Narvaez, Richard James Martin Tirado, Weyde Garcia Rojas, Luis Fernando Pebe Romero, Jose Humberto Abanto Verastegui, Alejandro Orlando Alvarez Pedroza, Ramiro Rivera Reyes, Frank Nuncio Fernando Muller Caminiti, Fernando Cantuarias Salaverry, Mario Eduardo Juan Martin Castillo Freire, Marcos Ricardo Espinoza Rimachi, Alfredo Enrique Zapata Velasco, and Daniel Martin Linares Prado."
++ NO COURT TRANSCRIPT AVAILABLE, NAME SPELLINGS MAY VARY++
3. Wide of lawyers in court
4. SOUNDBITE (Spanish) Jorge Chávez, judge:
"I order the internment of those being investigated who are currently being held in the public jail, and I am turning over to the corresponding offices and also to the National Police of Peru, due compliance for the respective detainment orders at a national and international level, and the immediate location and capture of those investigated who have not attended this hearing."
5. Lawyers in court
STORYLINE:
A judge has ordered 14 prominent lawyers in Peru to be jailed while prosecutors investigate the role each played in the sweeping Odebrecht corruption case.
Judge Jorge Chávez on Monday said each attorney must be detained for 18 months, directing police to arrest several who didn't attend the latest hearing.
The order is the most recent development in the scandal involving the Brazilian construction heavyweight, which has admitted to funneling money to politicians around Latin America in exchange for public works contracts.
The attorneys are suspected of favouring the company, but have have denied the charges against them.
The case has ensnared various Peruvian presidents, prompting one to avoid arrest by committing suicide. Another is imprisoned in the U.S. while his extradition process plays out.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.