ETV Bharat / sitara

ఆ దర్శకుడితో అనుష్క డేటింగ్​.. నిజమేనా! - అనుష్క శెట్టి మూవీ అప్​డేట్స్​

టాలీవుడ్​ అగ్రకథానాయిక అనుష్క శెట్టి వ్యక్తిగత జీవితంపై అనేక వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలే ఓ దర్శకుడితో సన్నిహితంగా ఉంటోందని.. త్వరలోనే వారిద్దరూ పెళ్లి పీటలెక్కనున్నారని ప్రచారం జరుగుతోంది.

Anushka Shetty dating with tollywood director prakash kovelamudi
అనుష్కతో డేటింగ్​లో ఉన్న ఆ దర్శకుడేవరో తెలుసా..!
author img

By

Published : Mar 4, 2020, 9:41 PM IST

దక్షిణాది నటి అనుష్క శెట్టి వ్యక్తిగత జీవితంపై అనేక ఊహాగానాలు వెల్లువెత్తున్నాయి. ఇటీవలే ఒక భారతీయ క్రికెటర్‌తో డేటింగ్ చేస్తున్నట్టు వచ్చిన వార్తను ఖండించింది. ఇది జరిగిన కొద్ది రోజులకే.. టాలీవుడ్​ ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాశ్​తో స్వీటీ డేటింగ్​లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

2014లో ప్రముఖ బాలీవుడ్ రచయిత కనికా ధిల్లాన్‌ను వివాహం చేసుకున్నాడు ప్రకాశ్​. రెండేళ్ల క్రితం వారు విడిపోయారు. ఈ క్రమంలో స్వీటీ-ప్రకాశ్​ కొంతకాలంగా సన్నిహితంగా మెలుగుతున్నారని.. తాజాగా పెళ్లికి సిద్ధమయ్యారని సినీవర్గాల్లో చర్చ నడుస్తోంది.

Anushka Shetty dating with tollywood director prakash kovelamudi
అనుష్క శెట్టి, ప్రకాశ్​ కోవెలమూడి

అనుష్క శెట్టి ప్రస్తుతం నటించిన ద్విభాషా థ్రిల్లర్ చిత్రం 'నిశ్శబ్ధం'.. త్వరలోనే విడుదలకానుంది. ఈ సినిమాలో మాధవన్, అంజలి, షాలిని పాండే, హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడ్సెన్ కీలక పాత్రల్లో నటించారు.

2004లో విడుదలైన 'బొమ్మలాట' చిత్రంతో దర్శకుడిగా మారాడు ప్రకాశ్​. ఆ తర్వాత అనుష్క, ఆర్య హీరో హీరోయిన్లుగా 'సైజ్​ జీరో' సినిమాను తెలుగు-తమిళ భాషల్లో తెరకెక్కించాడు.

ఇదీ చూడండి.. టీజర్​: 'అమ్మాయిలు బాగా ముదుర్లబ్బా..'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.