ETV Bharat / sitara

Prabhas birthday: ప్రభాస్​కు అనుష్క స్పెషల్ విషెస్ - prabhas and anushka movies

హీరో ప్రభాస్​ బర్త్​డే(prabhas birthday) సందర్భంగా హీరోయిన్ అనుష్క(anushka shetty marriage) విషెస్ చెప్పింది. ఈ పోస్ట్​ను అభిమానులు ప్రస్తుతం, సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.

prabhas anushka shetty
ప్రభాస్​ అనుష్క
author img

By

Published : Oct 23, 2021, 1:52 PM IST

స్వీటీ అనుష్క శెట్టి.. డార్లింగ్ ప్రభాస్​కు పుట్టినరోజు(prabhas birthday) శుభాకాంక్షలు చెప్పింది. అంతా మంచి జరగాలని కోరుకుంటున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

"జన్మదిన శుభాకాంక్షలు. నీకు జీవితంలో అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాం. నీ కథలు చాలామంది హృదయాలని చేరుకోవాలని అనుకుంటున్నాను" అని ఇన్​స్టాలో అనుష్క(anushka shetty husband) రాసుకొచ్చింది.

prabhas anushka shetty
ప్రభాస్​ బర్త్​డేకు అనుష్క విషెస్

ప్రభాస్-అనుష్క(prabhas and anushka) తొలిసారి 'బిల్లా' సినిమాలో కలిసి నటించారు. అప్పుడే ఎంతో అభిమానుల హృదయాలను కొల్లగొట్టారు. ఆ తర్వాత మిర్చి, బాహుబలి సిరీస్​ల్లోనూ జంటగా కనిపించి, ఫ్యాన్స్​ను మాయ చేశారు.

ప్రస్తుతం వీరిద్దరూ బ్యాచ్​లర్స్​గానే ఉన్నారు. దీంతో ప్రభాస్-అనుష్క(prabhas and anushka movies) పెళ్లి చేసుకోనున్నారని గతంలో వార్తలు వచ్చాయి. వాటిని ఈ జోడీ కొట్టిపారేసింది. తామిద్దరం మిత్రులమే అని స్పష్టం చేసింది. అభిమానులు మాత్రం.. వీరి పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.