Jhulan goswami biopic: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ మూడేళ్ల తర్వాత సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చింది. తన కొత్త సినిమా అప్డేట్ను గురువారం వెల్లడించింది. భారత మహిళా ప్రముఖ క్రికెటర్ జులన్ గోస్వామి బయోపిక్‌లో నటిస్తున్నట్లు తెలిపింది. ఈ సినిమాకు 'చక్‌ద ఎక్స్‌ప్రెస్' అనే టైటిల్ నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను అనుష్క, ట్విట్టర్లో పోస్ట్ చేసింది. అనుష్క భర్త కోహ్లీ.. టీమ్ఇండియా కెప్టెన్, స్టార్ క్రికెటర్ కావడం విశేషం.
-
It is a really special film because it is essentially a story of tremendous sacrifice. Chakda Xpress is inspired by the life and times of former Indian captain Jhulan Goswami and it will be an eye-opener into the world of women’s cricket. pic.twitter.com/eRCl6tLvEu
— Anushka Sharma (@AnushkaSharma) January 6, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">It is a really special film because it is essentially a story of tremendous sacrifice. Chakda Xpress is inspired by the life and times of former Indian captain Jhulan Goswami and it will be an eye-opener into the world of women’s cricket. pic.twitter.com/eRCl6tLvEu
— Anushka Sharma (@AnushkaSharma) January 6, 2022It is a really special film because it is essentially a story of tremendous sacrifice. Chakda Xpress is inspired by the life and times of former Indian captain Jhulan Goswami and it will be an eye-opener into the world of women’s cricket. pic.twitter.com/eRCl6tLvEu
— Anushka Sharma (@AnushkaSharma) January 6, 2022
ఈ సినిమాకు అభిషేక్ బెనర్జీ.. కథ, స్క్రీన్‌ప్లే అందించగా, ప్రోసిత్ రాయ్ దర్శకత్వం వహించనున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుందని చిత్రబృందం వెల్లడించింది. ఈ చిత్రాన్ని నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేయనున్నారు.
OTT release today: ఈ శుక్రవారం, ఓటీటీలో మూడు సినిమాలు రిలీజ్ కానున్నాయి. వాటిలో అల్లు అర్జున్ 'పుష్ప'తో పాటు నాగశౌర్య 'వరుడు కావలెను', 'లక్ష్య' చిత్రాలు ఉన్నాయి. వీటిలో పుష్ప-అమెజాన్ ప్రైమ్, లక్ష్య-ఆహా, వరుడు కావలెను-జీ5 ఓటీటీలలో విడుదల కానున్నాయి.
దీంతోపాటే థియేటర్లలో ఆది సాయికుమార్ 'అతిథి దేవోభవ', రానా '1945' సినిమాలు రిలీజ్ కానున్నాయి.



ఇవీ చదవండి: