ETV Bharat / sitara

నెట్​ఫ్లిక్స్​ వెబ్​సిరీస్​లో అనుష్క శర్మ - mai

బాలీవుడ్ నటి అనుష్క శర్మ నెట్​ఫ్లిక్స్​లో ఓ వెబ్​సిరీస్​ రూపొందించేందుకు సిద్ధమైంది. ఇందులో అనుష్క లీడ్​ రోల్​లో కనిపించనుంది.

అనుష్క
author img

By

Published : Jul 22, 2019, 6:21 AM IST

బాలీవుడ్ నటి, విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ కొన్ని నెలలుగా సినిమాలకు దూరంగా ఉంది. ప్రపంచకప్​ కోసం ఇంగ్లాండ్​ వెళ్లిన విరాట్​తో పాటు... లండన్​లో గడిపిన అనుష్క ప్రస్తుతం కొత్త ప్రాజెక్టులపై దృష్టి సారించింది. నెట్​ఫ్లిక్స్​లో ఓ వెబ్​ సిరీస్​ చేసేందుకు అంగీకరించింది.

ఆనంద్​ ఎల్​. రాయ్ దర్శకత్వంలో వచ్చిన 'జీరో' సినిమా తర్వాత అనుష్క కొత్త సినిమాలేవీ చేయలేదు. ప్రస్తుతం తన ప్రొడక్షన్​ హౌస్..​ క్లీన్​ స్టేట్ ఫిల్మ్స్​ నిర్మాణంలో నెట్​ఫ్లిక్స్​తో కలిసి ఓ వెబ్​సిరీస్ చేసేందుకు సిద్ధమైంది. దీనికి 'మై' అనే టైటిల్ ఖరారు చేశారు.

అనుకోని పరిస్థితుల్లో ఓ మాఫియా లీడర్​ను చంపిన ఓ మధ్య వయసు మహిళ.. తర్వాత క్రిమినల్​గా ఎలా మారిందనేది కథాంశం.

ఇవీ చూడండి.. అప్పుడలా అంది.. ఇప్పుడు దొరికిపోయింది

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide excluding USA, Canada and the UK with the exception of BBC Worldwide. Scheduled news bulletins only. Max use 2 minutes. Use within 48 hours. No archive. No internet. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: BMO Field, Toronto, Canada - 20th July 2019
Toronto (red) vs. Houston Dynamo (black and gold):
1. 00:00 2nd half: Mauro Manotas beats several Toronto defenders and scores. 0-3
2. 00:40 Replays
SOURCE: IMG Media
DURATION: 01:11
STORYLINE:
A superb goal - facilitated by some shoddy defending. That might best sum up Mauro Manotas' 57th-minute effort against Toronto on Saturday.
The 24-year-old Colombian striker made it 3-0 to visiting Houston Dynamo in this MLS fixture. The Canadians managed a late consolation.
Manotas has been one of the top strikers in MLS over the last few seasons, and is apparently being tracked by a leading Mexican Liga MX club.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.