ETV Bharat / sitara

స్వీటీ మరో సాహసం చేయబోతుందట..! - Anushka new movie

'అరుంధతి', 'భాగమతి' వంటి హిట్లతో తెలుగు చిత్రసీమలో నాయికా ప్రాధాన్య చిత్రాలకు అనుష్క మంచి క్రేజ్‌ను సృష్టించింది. అదే తరహాలో మరో హీరోయిన్​ ఓరియంటెడ్​ సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.

Anushka new movie with Gautam menon
అనుష్క
author img

By

Published : Dec 25, 2019, 5:31 AM IST

ఓ సరికొత్త యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంతో సాగే కథ కోసం స్వీటీ పెద్ద సాహసాన్నే చేయబోతుంది. ఇందులోని యాక్షన్‌ ఎపిసోడ్‌లలో డూప్‌ లేకుండా నటించబోతుంది. ఈ యాక్షన్‌ ఘట్టాల కోసం ఆమె ప్రత్యేకంగా కసరత్తులు చేయడమే గాక.. తన బాడీని ఫుల్‌ ఫిట్‌గా చేసుకునేందుకు జిమ్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మితమయ్యే ఈ చిత్రం.. జనవరి నుంచి సెట్స్‌పైకి వెళ్లేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 'వేల్స్‌ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌' పతాకంపై చిత్రాన్ని నిర్మించబోతున్నారు.

అనుష్క ప్రస్తుతం 'నిశ్శబ్దం' చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. తెలుగు, తమిళ, హిందీ, ఆంగ్ల భాషల్లో జనవరి 30న విడుదలకానుంది. ఈ చిత్రం పూర్తయిన వెంటనే మరో సాహసం చేసేందుకు సిద్ధమవుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రం విడుదలైన తర్వాత గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత, రచయిత గోవింద్‌ నిహ్లాని రాసిన ఓ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: దిల్‌ రాజు వారసుడి చిత్ర టైటిల్‌ అదేనా?

AP Video Delivery Log - 1700 GMT News
Tuesday, 24 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1644: Brazil Landslide No access Brazil; Must credit TV Record 4246229
Brazil landslide kills seven gathered for Christmas
AP-APTN-1623: Hong Kong Tension AP Clients Only 4246228
HK protests continue into night on Christmas Eve
AP-APTN-1611: UK Royals Pudding AP Clients Only 4246226
Queen and her heirs bake festive treats together
AP-APTN-1558: Russia Putin 2 AP Clients Only 4246223
Putin again hits out at Poland in WW2 comments
AP-APTN-1533: Russia Doping 2 AP Clients Only 4246220
Russian anti-doping agency 'disagrees' with WADA
AP-APTN-1515: US Trump North Korea AP Clients Only 4246218
Trump: US ready to deal with NKorea 'surprise'
AP-APTN-1513: Syria Iraq US Troops Christmas AP Clients Only 4246155
Special Christmas delivery for US troops in Syria
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.