ETV Bharat / sitara

దిల్‌ రాజు వారసుడి చిత్ర టైటిల్‌ అదేనా? - Aashish

తెలుగు చిత్రసీమలో దిల్​రాజును లక్కీహ్యాండ్​ అంటారు. అలాంటి నిర్మాత చేతుల మీదుగా అతడి సోదరుడి కుమారుడైన ఆశీష్​ తెరంగేట్రం చేయనున్నాడు. ఈ చిత్రానికి 'రౌడీ బాయ్స్​' టైటిల్​ పరిశీలిస్తున్నారు.

Dil Raju  Nephew Picture Title As Rowdy Boys
దిల్‌ రాజు వారసుడి చిత్ర టైటిల్‌ అదేనా?
author img

By

Published : Dec 24, 2019, 10:29 PM IST

ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సోదరుడైన శిరీష్‌ తనయుడు ఆశీష్‌ వెండితెరకు పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే. 'హుషారు' చిత్ర దర్శకుడు శ్రీ హర్ష కొనెగంటి ఈ సినిమాను తెరకెక్కించనున్నాడని ప్రచారం జరుగుతోంది. 2020 జనవరి నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకోబోతున్న ఈ ప్రాజెక్టు టైటిల్‌పై సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయని, యువతకు నచ్చే అంశాలు ఎక్కువగా ఉన్నందున.. కథాపరంగా ‘'రౌడీ బాయ్స్‌' అనే టైటిల్​ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై ఈ చిత్రాన్ని దిల్‌ రాజు నిర్మిస్తున్నాడు.

ఇదీ చదవండి: మహాభారతంలో కృష్ణుడు-ద్రౌపదిగా నటించేది వీళ్లేనా?

AP Video Delivery Log - 1400 GMT News
Tuesday, 24 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1353: MidEast Netanyahu Christmas AP Clients Only 4246204
Netanyahu thanks Christians for supporting Israel
AP-APTN-1341: Iraq Protest Christmas Tree AP Clients Only 4246202
Iraq protesters create Christmas tree out of flags
AP-APTN-1332: Syria Shelling AP Clients Only 4246201
School sheltering Syria displaced hit by shelling
AP-APTN-1303: India Protest 2 AP Clients Only 4246199
Protests against citizenship law continue in India
AP-APTN-1257: Montenegro Priests No access Montenegro 4246197
Serbian Orthodox Church clergy rally in Montenegro
AP-APTN-1249: Russia Doping AP Clients Only 4246196
Russian Olympic Committee to appeal WADA decision
AP-APTN-1245: Hong Kong Clashes AP Clients Only 4246191
Clashes erupt at protest at HK shopping mall
AP-APTN-1236: China Nepal AP Clients Only 4246194
Beijing confirms Chinese nationals held in Nepal
AP-APTN-1234: China South Korea No access mainland China 4246193
China premier and SKorea president hold talks
AP-APTN-1211: US MD Dog Rescue Must credit Baltimore Police Department 4246186
Officer jumps into Baltimore Harbor to rescue dog
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.