ETV Bharat / sitara

'నువ్వెప్పటికీ నా హృదయంలో ఉంటావు'

author img

By

Published : May 19, 2019, 12:00 AM IST

Updated : May 19, 2019, 4:49 AM IST

టాలీవుడ్​ నటి అనుష్క శెట్టి భావోద్వేగంతో ఓ పోస్టు షేర్​ చేసింది. తన అభిమాన అసిస్టెంట్​ చనిపోయి ఏడాదైనా ఇప్పటికీ ఆ బాధను మరిచిపోలేకపోతున్నా అని పేర్కొంది.

నువ్వేప్పటికీ నా హృదయంలో ఉంటావు: అనుష్క

హీరోయిన్​ అనుష్క శెట్టి నెటిజన్లతో తన భావోద్వేగాన్ని పంచుకుంది. తాను ఎంత‌గానో అభిమానించే అసిస్టెంట్ ర‌వి దూరం కావ‌డం క‌లచివేసిందని ఇన్​స్టాగ్రామ్​లో వెల్లడించింది. రవి చనిపోయి ఏడాదైన సందర్భంగా అనుష్క ఓ ఫొటోను పోస్ట్ చేసింది.

"మ‌నం ఎవ‌రినైతే ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డ‌తామో , వారు మ‌న‌ల్ని వ‌దిలి వెళితే ఆ బాధ వ‌ర్ణ‌నాతీతం. 14 సంవ‌త్స‌రాలు చాలా సాఫీగా ప్ర‌యాణం సాగింది. మీకు ద‌గ్గ‌ర‌గా ఉన్న వ్య‌క్తులు ఇక మీ జీవితంలో భాగం కాదని తెలిసినప్పుడు ఎంతో బాధ‌గా ఉంటుంది. నీ ఆత్మ‌కి శాంతి క‌లగాల‌ని కోరుకుంటున్నాను. చ‌నిపోయిన త‌ర్వాత ఎలాంటి జీవితం ఉంటుంద‌నే విష‌యం నాకు తెలియ‌దు. కానీ నువ్వు ఎప్పుడూ నా హృద‌యంలో నిలిచి ఉంటావు"
---అనుష్క, నటి

భాగ‌మ‌తి చిత్రం త‌ర్వాత మ‌రో సినిమా చేయ‌ని అనుష్క‌ శెట్టి త్వ‌ర‌లో 'సైలెన్స్' అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాలో మాధ‌వ‌న్ ముఖ్య పాత్ర పోషించ‌నున్నాడు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిలిం కార్పొరేష‌న్ సంస్థ‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంజలి, షాలినీ పాండే ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. ఇది సస్పెన్స్, థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందనుందని సమాచారం.

AP Video Delivery Log - 1400 GMT News
Saturday, 18 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1357: Croatia Weber AP Clients Only 4211499
Weber warns of extremists after Austria scandal
AP-APTN-1355: Australia Shorten No access Australia 4211498
Australian opposition leader concedes defeat
AP-APTN-1301: Austria Strache AP Clients Only 4211495
Austrian vice chancellor resigns amid video scandal
AP-APTN-1243: Spain Austria Strache No Access Austria/No Archive/Must Not Obscure Logo/AP Clients Only 4211494
Austrian far-right leader resigns after Ibiza video emerges
AP-APTN-1233: Romania Liberals AP Clients Only 4211492
Liberal Party rally in Bucharest ahead of EU elections
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : May 19, 2019, 4:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.