అనుపమ పరమేశ్వరన్.. ఇటీవలే బెల్లంకొండ సురేశ్‌తో కలిసి 'రాక్షసుడు' చిత్రంలో నటించి మరో హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఎప్పుడూ సామాజిక మాధ్యమాల్లో తీరిక లేకుండా ఉండే ఈ కేరళ కుట్టి ట్విట్టర్లో ఓ వీడియో పోస్ట్ చేసింది.
బుంగమూతి పెట్టి.. బాధగా "మిస్ యూ ఆల్" అంటూ కామెంట్ పెట్టింది అనుపమ.
-
I miss u all 😿 pic.twitter.com/8NNQsY9JQt
— Anupama Parameswaran (@anupamahere) August 20, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">I miss u all 😿 pic.twitter.com/8NNQsY9JQt
— Anupama Parameswaran (@anupamahere) August 20, 2019I miss u all 😿 pic.twitter.com/8NNQsY9JQt
— Anupama Parameswaran (@anupamahere) August 20, 2019
అయితే అనుపమకు ఏమైంది అంటూ కొంత మంది సామాజిక మాధ్యమాల్లో విశేషంగా స్పందిస్తున్నారు. ఆమె ఎవరినో మిస్ అవుతుందంటూ నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు.
-
WT happpn anu
— I'm ©hay😎 (@Chaitu191017) August 20, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">WT happpn anu
— I'm ©hay😎 (@Chaitu191017) August 20, 2019WT happpn anu
— I'm ©hay😎 (@Chaitu191017) August 20, 2019
ప్రస్తుతం కన్నడలో పునీత్ రాజ్‌కుమార్ సరసన 'నట సార్వభౌమ' చిత్రంలో నటిస్తోంది. శాండిల్‌వుడ్‌లో ఆమెకిదే తొలిచిత్రం. 'నిన్నుకోరి' తమిళ రీమేక్, మలయాళంలో దుల్కర్ సల్మాన్‌తో మరో చిత్రంలోనూ లీడ్ రోల్ పోషిస్తోందీ కేరళ ముద్దుగుమ్మ.
ఇది చదవండి: సినిమాల్లోనే కాదు... వ్యవసాయంలోనూ సూపర్ హిట్టే