ETV Bharat / sitara

'బాలీవుడ్​ను వదిలేస్తున్నా.. ఎవరేమనుకున్నా పర్లేదు' - బాలీవుడ్​కు రాజీనామా చేస్తున్న దర్శకుడు అనుభవ్​ సిన్హా

బాలీవుడ్​ చిత్ర పరిశ్రమ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు ప్రముఖ దర్శకుడు అనుభవ్​ సిన్హా. తాజాగా ఈ విషయాన్ని తన సోషల్​మీడియాలో పోస్టు చేశారు. అంతేకాకుండా తనపై ఓ వెబ్​ పోర్టల్​ రాసిన వార్తపైనా అసహనం వ్యక్తం చేశారు. తనను 'తప్పాడ్'​ సినిమా దర్శకుడిగా కాకుండా మరే విధంగా గుర్తించడం లేదని విచారాన్ని వ్యక్తం చేశారు.

Anubhav Sinha slams web portal over headline stating him as 'Taapsee Pannu's Thappad director'
బాలీవుడ్​ను వదిలేయాలని నిర్ణయించున్న దర్శకుడు అనుభవ్​
author img

By

Published : Jul 22, 2020, 10:17 AM IST

ఈ మధ్య కాలంలో సోషల్​మీడియాలో బాలీవుడ్​కు సంబంధించిన వివాదాలు చెలరేగుతున్నాయి. తాజాగా దర్శకుడు అనుభవ్​ సిన్హా హిందీ చిత్రసీమకు గుడ్​బై చెప్పేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ సమాచారాన్ని రాసిన ఓ వెబ్​సైట్​... 'తప్పాడ్​' డైరెక్టర్ అంటూ ప్రస్తావించడంపై అనుభవ్​ విచారం వ్యక్తం చేశారు. ఆ సినిమా డైరెక్టర్​గా తప్ప తనకంటూ గుర్తింపు లేదా అని సోషల్​మీడియాలో వాపోయారు.

  • ENOUGH!!!
    I hereby resign from Bollywood.
    Whatever the fuck that means.

    — Anubhav Sinha (Not Bollywood) (@anubhavsinha) July 21, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'ముల్క్​', 'ఆర్టికల్​ 15', 'తప్పాడ్​' చిత్రాలను తెరకెక్కించి బాలీవుడ్​లో మంచి గుర్తింపు దక్కించుకున్నారు అనుభవ్​ సిన్హా. సోషల్​మీడియాలో సూటిగా తన అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తారు. ఇటీవలె తాను బాలీవుడ్​ను విడిచిపెడుతున్నట్లు సోషల్​మీడియాలో తెలిపారు. "చాలు.. నేను బాలీవుడ్​కు రాజీనామా చేస్తున్నాను. ఎవ్వరు ఏమనుకున్నా పర్వాలేదు" అని ట్వీట్​ చేశారు అనుభవ్​ సిన్హా. అతని ట్విట్టర్​ ఖాతా పేరును ​'అనుభవ్​ సిన్హా​' నుంచి ​'అనుభవ్​ సిన్హా (నాట్​ బాలీవుడ్​)​' అని మార్చుకున్నారు. ​

  • I knew the headline. And that’s how you know me? As ‘Taapsee Pannu’s Thappad’s Director?’
    You Morons. https://t.co/mg7W8ZKusA

'తప్పాడ్​​' దర్శకుడు అనుభవ్​ సిన్హా బాలీవుడ్​కు రాజీనామా చేస్తున్నారనే ఓ వెబ్​పోర్టల్​ రాసిన వార్తను తాజాగా షేర్​ చేశారు. దీనిపై స్పందిస్తూ.. ​"నాకు హెడ్​లైన్​ తెలుసు. తాప్సీ నటించిన 'తప్పాడ్' దర్శకుడిగానే తప్ప మీకింకో విధంగా ప్రస్తావించడం తెలియదా?" అని సోషల్​మీడియాలో ప్రశ్నించాడు. దీనిపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. అనుభవ్​ను బాలీవుడ్​ వెలుపల నుంచైనా సినిమాలు తీయమని కోరుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.