ETV Bharat / sitara

'మహా సముద్రం'లో కీలకపాత్ర కోసం అను ఇమాన్యుయెల్​ - Maha samudram news

టాలీవుడ్​ యువ కథానాయకుడు శర్వానంద్​ హీరోగా అజయ్​ భూపతి దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం 'మహా సముద్రం'. ఈ సినిమాలో హీరోయిన్​గా ఇప్పటికే అదితీరావు హైదరీ అని ప్రకటించగా.. ఇందులోని మరో కీలకపాత్ర కోసం అను ఇమాన్యూయెల్​ను చిత్రబృందం ఎంపిక చేసింది.

Anu Emmanuel roped in for Sharwanand's Maha Samudram
'మహాసముద్రం'లో కీలకపాత్ర కోసం అను ఇమాన్యుయెల్​
author img

By

Published : Oct 19, 2020, 9:51 AM IST

'ఆర్​​ఎక్స్​ 100' వంటి హిట్​ తర్వాత అజయ్​ భూపతి దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త చిత్రం 'మహాసముద్రం'. శర్వానంద్​ హీరోగా, సిద్ధార్థ్​ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా అదితీరావు హైదరీ అని ప్రకటించగా.. రెండో కీలకపాత్ర కోసం అను ఇమాన్యుయెల్​ను చిత్రబృందం ఎంపికచేసింది. సుంకర రామబ్రహ్మం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గాఢతతో నిండిన చక్కటి ప్రేమకథతో రూపొందనున్న చిత్రమిది. యాక్షన్​కు ప్రాధాన్యముంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.