ETV Bharat / sitara

ఏయన్నార్​ పాటకు నాగచైతన్య స్టెప్పులు..! - సాయి పల్లవి

నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న కొత్త చిత్రం 'లవ్​స్టోరీ'లో ఓ పాత పాటను రీమేక్​ చేస్తున్నట్టు సమాచారం. శేఖర్​కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్​గా నటిస్తోంది.

ANR Song remake in nagachaitanya's  Next-lovestory-shekhar-kammula
ఏయన్నార్​ పాటకు నాగచైతన్య స్టెప్పులు
author img

By

Published : Jan 29, 2020, 9:23 PM IST

Updated : Feb 28, 2020, 10:53 AM IST

'సవ్యసాచి'లో తన తండ్రి నాగార్జున హిట్‌ గీతం "నిన్ను రోడ్డు మీద చూసినాది లగ్గాయత్తు"కు స్టెప్పులేసి అలరించిన అక్కినేని నాగచైతన్య.. ఇప్పుడు మరో కొత్త చిత్రం కోసం తాత ఏఎన్​ఆర్​ మధుర గీతాలతో అల్లరి చేయబోతున్నాడట. ఈ అక్కినేని హీరో ప్రస్తుతం శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో 'లవ్‌స్టోరీ' చిత్రం చేస్తున్నాడు. ఇందులో సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది. తెలంగాణలో జరిగే సరికొత్త ప్రేమకథతో రూపొందిస్తున్న చిత్రమిది. ఇందులో తొలిసారి తెలంగాణ యాసలో మాట్లాడబోతున్నాడు చైతూ. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోన్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పుడొక ఆసక్తికర వార్త బయటకొచ్చింది.

ANR Song remake in nagachaitanya's  Next-lovestory-shekhar-kammula
లవ్​స్టోరీ సినిమాలో సాయిపల్లవి, నాగచైతన్య

ఇందులో చైతూ.. సాయి పల్లవిని అల్లరి చేసే ఓ ఎపిసోడ్‌ ఉంటుందని తెలుస్తోంది. ఆ సీన్​ను అక్కినేని నాగేశ్వరరావు చిత్రాల్లోని పలు అల్లరి పాటలతో వినోదాత్మకంగా రూపొందిస్తారని సమాచారం. ఈ ఎపిసోడ్‌లో ఆ పాటలన్నింటికీ చైతూ.. తన తాతగారి స్టైల్‌లో అదిరిపోయేలా స్టెప్పులు వేయబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే సినిమాకు ఈ భాగం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

ఇదీ చూడండి.. ఆ దర్శకుడి కథకు హీరో రామ్​చరణ్ ఫిదా!

CLIENTS PLEASE NOTE:
Here are the stories APTN Entertainment aims to cover over the next 24 hours. All times in GMT.
WEDNESDAY 29 JANUARY
TBC
BERLIN TBC_The lineup for this year's Berlin Film Festival is announced.
2100
LONDON_Margot Robbie premieres DC spin off 'Birds of Prey' in London
CELEBRITY EXTRA
LONDON_ Robert Pattinson and Willem Dafoe, who star in spooky new movie 'The Lighthouse,' chat about how superstitious they are.
BROADCAST VIDEO ALREADY AVAILABLE
MANILY_ Massive mural in Manila to honor Kobe Bryant.
LOS ANGELES_Charlize Theron, Constance Wu arrive on CDGA carpet, as Hollywood's elite costume designers honored with awards.
Last Updated : Feb 28, 2020, 10:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.