ETV Bharat / sitara

ఏంజెలినా జోలీ తర్వాతి సినిమా ఇదే..

ఆస్కార్ నటి ఏంజెలినా జోలీ.. త్వరలో 'ద ఎటర్నల్స్' సినిమాలో నటించనున్నట్లు చెప్పింది. ఈ చిత్రం కోసం పదింతలు ఎక్కువ కష్టపడతానని పేర్కొంది

ఏంజెలినా జోలీ
author img

By

Published : Jul 22, 2019, 4:35 PM IST

ఊహాగానాలకు తెరదించుతూ ప్రముఖ హాలీవుడ్​ నటి ఏంజెలినా జోలీ తన తర్వాతి చిత్రంపై స్పష్టత ఇచ్చింది. మార్వెల్ స్టూడియోస్ నిర్మిస్తున్న 'ద ఎటర్నల్స్'లో థెనా అనే పాత్రలో నటిస్తున్నట్లు చెప్పింది. శాండియాగోలో జరుగుతున్న కామిక్ కాన్ ఫెస్టివల్​లో ఈ విషయం వెల్లడించింది.

"ఈ సినిమా కోసం పదింతలు ఎక్కువ కష్టపడేందుకు సిద్ధంగా ఉన్నా. ఇది మార్వెల్ స్టూడియోస్​కు సంబంధించిన చిత్రం. ముందున్న టాస్క్ ఏంటనేది మాకు తెలుసు. దానిని నిర్వర్తించేందుకు శతవిధాల ప్రయత్నిస్తాం." -ఏంజెలినా జోలీ, హాలీవుడ్ నటి

Angelina Jolie
ఏంజెలినా జోలీ

ఇందులో సల్మా హాయక్, రిచర్డ్ మాడెన్, బ్రియన్ టైర్ హెన్రీ, కుమైల్ నంజియాని, లారెన్ రిడ్లాఫ్, డాన్ లీ ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. వచ్చే ఏడాది నవంబర్ 6 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో పాటే డిస్నీ సంస్థ నిర్మిస్తున్న 'మేలిఫిసెంట్: మిస్ట్రెస్ ఆఫ్ ఆల్ ఈవిల్'లోనూ నటించనుంది జోలీ.

ఇది సంగతి: 'ఇండస్ట్రీకి ఎందుకొచ్చానా అని ఫీలవుతా'

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Sur Baher, east Jerusalem neighbourhood - 22 July 2019
1. Top shot of demolished home, Israeli troops patrolling next to area of demolition
2. Troops and security vehicles, pan to bulldozer demolishing home
3. Part of building collapsing during demolition
4. Troops
5. Mid of demolition
6. Troops
7. Various of homes being demolished by heavy machinery
STORYLINE:
Israeli work crews on Monday continued demolishing dozens of Palestinian homes in an east Jerusalem neighbourhood, in one of the largest operations of its kind in years.
The demolitions capped a years-long legal battle over the buildings, built along the invisible line straddling the city and the occupied West Bank.
Israel says the buildings were erected too close to its West Bank separation barrier.
Residents say the buildings are on West Bank land, and the Palestinian Authority gave them construction permits.
In the wake of a recent Supreme Court decision clearing the way for the demolitions, Israeli work crews moved into the neighbourhood overnight.
Massive construction vehicles smashed through the roofs of several buildings, and large excavators were digging through the rubble.
According to the United Nations, some 20 people already living in the buildings were being displaced, while 350 owners of properties that were under construction or not yet inhabited were also affected.
Israel captured east Jerusalem and the West Bank in the 1967 Mideast war.
The international community considers both areas to be occupied territory, and the Palestinians seek them as parts of a future independent state.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.