ETV Bharat / sitara

ప్రతినాయిక పాత్రలో అలరించనున్న శ్రియ? - hero nithin

'అంధాధున్​' తెలుగు రీమేక్​లో టబు పాత్ర కోసం టాలీవుడ్​ నటి శ్రియా శరణ్​ను చిత్రబృందం సంప్రదించిందట. త్వరలోనే దీనిపై ఓ ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Shriya
శ్రియ
author img

By

Published : Aug 30, 2020, 12:52 PM IST

ప్రముఖ బాలీవుడ్​ హీరో ఆయుష్మాన్​ ఖురానా నటించిన సూపర్​హిట్​ చిత్రం 'అంధాధున్'. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్​ చేయనున్నారు. యువ కథానాయకుడు నితిన్​ ప్రధానపాత్రలో నటించనున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. జూన్​లో సెట్స్​పైకి వెళ్లాల్సి ఉండగా కరోనా కారణంగా నిలిచిపోయింది. ప్రియాంక అరుల్​ మోహన్​ హీరోయిన్​. అయితే ఈ చిత్రంలో టబు పాత్ర కీలకం. ఇక్కడ ఆ పాత్ర కోసం ఎవరిని తీసుకోవాాలనే ఆలోచనలో పడింది చిత్రబృందం.

Andhudhun telugu remake: Shriya Saran to reprise Tabus role in the Nithin Starrer?
శ్రియ

ఈ రీమేక్​లో టబు పాత్రలో శ్రియ నటించనున్నట్లు ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. దీంతో శ్రియను నెగిటివ్​ రోల్​లో చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా 'ఆర్​ఆర్​ఆర్'​ చిత్రంలోనూ అజయ్​ దేవ్​గన్​ సరసన కీలక పాత్ర పోషించనుంది శ్రియ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.